CONSMER-AWRENES
() ఏవ్యాపారానికైనా మూలస్తంభం వినియోగదారుడే అయినా.. వ్యాపార సంస్థలకు అతడిపై ఎప్పుడూ చిన్నచూపే. తినే ఆహారాన్ని కల్తీ చేస్తారు ఒకరు..ఇష్టపడి కొన్న వస్తువును నాసిరకానిది అంటగడతారు మరొకరు! అడిగితే.. సమాధానం ఉండదు. ఇలాంటి సమయంలో వినియోగదారుడు న్యాయపోరాటం చేయవచ్చు. సదరు సంస్థల నుంచి పరిహారం పొందొచ్చు. ఈ విషయం ఎంతమందికి తెలుసు . వీటిపై అవగాహన కల్పించి వారికి తమ హక్కుల్ని తెలియజేసేందుకు ఏటా జాతీయ అంతర్జాతీయ వినియోగ హక్కుల దినోత్సవాలు జరుపుతున్నారు.. Look
CASE-STUDY
() వినియోగదారులు మోసపోయామని తెలుసుకున్నా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకనే చాలా సందర్భాల్లో విషయం వెలుగులోకి రావడం లేదు. దీనిపై చైతన్యం రావాలి. హక్కులకు భంగం వాటిల్లితే ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇలా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసి పలువురు వినియోగదారులకు దక్కగా.. కొందరికి పరిహారం లభించింది. Look
Return Anchor ( ) break
CONSUMER-DAY
() వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవటం వినియోగదారుల హక్కు. దాని గురించి మొదట మాట్లాడింది.... అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ. 1962 మార్చి 15వ తేదీన వినియోగదారుల హక్కుల గురించి ఆయన ప్రస్తావించిన తరువాత తొలిసారి.... 1983 మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు..Look
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
CONSMER-AWRENES () ఏవ్యాపారానికైనా మూలస్తంభం వినియోగదారుడే అయినా.. వ్యాపార సంస్థలకు అతడిపై ఎప్పుడూ చిన్నచూపే. తినే ఆహారాన్ని కల్తీ చేస్తారు ఒకరు..ఇష్టపడి కొన్న వస్తువును నాసిరకానిది అంటగడతారు మరొకరు! అడిగితే.. సమాధానం ఉండదు. ఇలాంటి సమయంలో వినియోగదారుడు న్యాయపోరాటం చేయవచ్చు. సదరు సంస్థల నుంచి పరిహారం పొందొచ్చు. ఈ విషయం ఎంతమందికి తెలుసు . వీటిపై అవగాహన కల్పించి వారికి తమ హక్కుల్ని తెలియజేసేందుకు ఏటా జాతీయ అంతర్జాతీయ వినియోగ హక్కుల దినోత్సవాలు జరుపుతున్నారు.. Look CASE-STUDY () వినియోగదారులు మోసపోయామని తెలుసుకున్నా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకనే చాలా సందర్భాల్లో విషయం వెలుగులోకి రావడం లేదు. దీనిపై చైతన్యం రావాలి. హక్కులకు భంగం వాటిల్లితే ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇలా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసి పలువురు వినియోగదారులకు దక్కగా.. కొందరికి పరిహారం లభించింది. Look Return Anchor ( ) break CONSUMER-DAY () వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవటం వినియోగదారుల హక్కు. దాని గురించి మొదట మాట్లాడింది.... అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ. 1962 మార్చి 15వ తేదీన వినియోగదారుల హక్కుల గురించి ఆయన ప్రస్తావించిన తరువాత తొలిసారి.... 1983 మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు..Look
This website uses cookies.