Special Story on Kotappa Konda | On Maha Shivratri Eve (Video)

         హరహరమహాదేవ...శంభో శంకర..! నమ:శివాయ..! మహా శివరాత్రి వేళ...శైవక్షేత్రాల్లో ఇవే నినాదాలు మారుమోగాయి. లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. పూజలు, పునస్కారాలే కాదు...ఈ పండుగ సందర్భంగా కొన్ని చోట్ల జాతర నిర్వహించటమూ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ అలాంటి తిరనాళ్లకు వేదికగా నిలుస్తుంది. శివరాత్రి వేళ కోటప్పకొండ క్షేత్ర దర్శనం...భక్తులకు గొప్ప అనుభవం పంచుతుంది. అన్నింటికన్నా అందరి దృష్టిని ఆకర్షించేవి విద్యుత్ ప్రభలు. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా ఈ భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ భక్తులకు కనువిందు చేస్తాయి. కోటప్పకొండ శివనామ స్మరణతో మార్మోగేవేళ... చిమ్మచీకటిలో కొండ కింద విద్యుత్ ప్రభలు తళుకులీనుతూ ఎంతగానో అలరిస్తాయి
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
Special Story on Kotappa Konda | On Maha Shivratri Eve (Video)
Description

హరహరమహాదేవ...శంభో శంకర..! నమ:శివాయ..! మహా శివరాత్రి వేళ...శైవక్షేత్రాల్లో ఇవే నినాదాలు మారుమోగాయి. లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. పూజలు, పునస్కారాలే కాదు...ఈ పండుగ సందర్భంగా కొన్ని చోట్ల జాతర నిర్వహించటమూ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ అలాంటి తిరనాళ్లకు వేదికగా నిలుస్తుంది. శివరాత్రి వేళ కోటప్పకొండ క్షేత్ర దర్శనం...భక్తులకు గొప్ప అనుభవం పంచుతుంది. అన్నింటికన్నా అందరి దృష్టిని ఆకర్షించేవి విద్యుత్ ప్రభలు. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా ఈ భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ భక్తులకు కనువిందు చేస్తాయి. కోటప్పకొండ శివనామ స్మరణతో మార్మోగేవేళ... చిమ్మచీకటిలో కొండ కింద విద్యుత్ ప్రభలు తళుకులీనుతూ ఎంతగానో అలరిస్తాయి

Share

This website uses cookies.

%%footer%%