| Idi Sangathi | 5th Jan’20 | Part – 1 (Video)

         రాష్ట్రంలో వ్యవసాయ విద్యకు పునాదులు వేసిన కళాశాల అది. ఎందరెందరో వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసి... దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచిన విద్యా సంస్థ అది. ఏర్పాటైంది బ్రిటీష్ కాలంలోనే అయినా... మన దేశ అవసరాలకు తగ్గట్లుగా వ్యవసాయ విద్యను నేర్పిందా కాలేజి. వ్యవసాయంలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే... ఆధునికతను ఆహ్వానిస్తూ విద్యాబోధన చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలు. ఇక్కడ చదువుకున్న వారు కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు శాస్త్ర, సాంకేతిక, పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మరికొందరు అదేబాటలో ఉన్నారు. అలాంటి సాగుబడి ఇపుడు 75వ పడిలోకి అడుగిడింది. ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమైన వేళ బాపట్ల వ్యవసాయ కళాశాల సాగు రంగానికి చేసిన సేవలు, సాధించిన ఘనతలు ఎన్ని చెపుకున్నా తక్కువే.

#IdiSangathi

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
ఇదీసంగతి | Idi Sangathi | 5th Jan'20 | Part - 1 (Video)
Description

రాష్ట్రంలో వ్యవసాయ విద్యకు పునాదులు వేసిన కళాశాల అది. ఎందరెందరో వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసి... దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచిన విద్యా సంస్థ అది. ఏర్పాటైంది బ్రిటీష్ కాలంలోనే అయినా... మన దేశ అవసరాలకు తగ్గట్లుగా వ్యవసాయ విద్యను నేర్పిందా కాలేజి. వ్యవసాయంలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే... ఆధునికతను ఆహ్వానిస్తూ విద్యాబోధన చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలు. ఇక్కడ చదువుకున్న వారు కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు శాస్త్ర, సాంకేతిక, పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మరికొందరు అదేబాటలో ఉన్నారు. అలాంటి సాగుబడి ఇపుడు 75వ పడిలోకి అడుగిడింది. ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమైన వేళ బాపట్ల వ్యవసాయ కళాశాల సాగు రంగానికి చేసిన సేవలు, సాధించిన ఘనతలు ఎన్ని చెపుకున్నా తక్కువే. #IdiSangathi

Share
More

This website uses cookies.