శరీరభాగాలకు సహజ రక్షణ చర్మం. ఈ సౌందర్యం కాపాడుకునేందుకు జరిగే యత్నాలు.. రంగు ఆధారంగా ఏర్పడ్డ వివక్షతలు అందరికీ చిరపరిచితమే. ఏదైనా ప్రమాదం సంభవించి చర్మం ఊడిపోయి... ఒంట్లో ఉన్న చెమ్మంతా నష్టపోతుంటే... ఏం చేయాలన్నది ఊహకే అంతుపట్టని విషయం. కాలి గాయాలైన కేసుల్లో అయితే ఈ తీవ్రత చెప్పనలవి కాదు. 20, 30 శాతం కాలిన గాయాల్లోనూ... బాధితుడి పరిస్థితిని దిగజార్చేసిన సందర్భాలు... వైద్యులకి నిత్యం సవాలే. దీనిని అధిగమించేందుకు బాధితుడికి కాస్త ఊరట నిచ్చేందుకు వచ్చాయి.... చర్మ బ్యాంకులు . తాత్కాలికంగా అంటే 4 నుంచి 6 వారాల ఉపశమనమే అయినా బాధితుడు పూర్తిగా కోలుకునేందుకు, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు కూడా కొత్త చర్మం కప్పితే ప్రయోజనంగా ఉంటుందన్నది వైద్య శాస్త్రం గుర్తించిన అంశం. అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన అవయవదానాల్లాగే చర్మదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
#IdiSangathi
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
శరీరభాగాలకు సహజ రక్షణ చర్మం. ఈ సౌందర్యం కాపాడుకునేందుకు జరిగే యత్నాలు.. రంగు ఆధారంగా ఏర్పడ్డ వివక్షతలు అందరికీ చిరపరిచితమే. ఏదైనా ప్రమాదం సంభవించి చర్మం ఊడిపోయి... ఒంట్లో ఉన్న చెమ్మంతా నష్టపోతుంటే... ఏం చేయాలన్నది ఊహకే అంతుపట్టని విషయం. కాలి గాయాలైన కేసుల్లో అయితే ఈ తీవ్రత చెప్పనలవి కాదు. 20, 30 శాతం కాలిన గాయాల్లోనూ... బాధితుడి పరిస్థితిని దిగజార్చేసిన సందర్భాలు... వైద్యులకి నిత్యం సవాలే. దీనిని అధిగమించేందుకు బాధితుడికి కాస్త ఊరట నిచ్చేందుకు వచ్చాయి.... చర్మ బ్యాంకులు . తాత్కాలికంగా అంటే 4 నుంచి 6 వారాల ఉపశమనమే అయినా బాధితుడు పూర్తిగా కోలుకునేందుకు, పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు కూడా కొత్త చర్మం కప్పితే ప్రయోజనంగా ఉంటుందన్నది వైద్య శాస్త్రం గుర్తించిన అంశం. అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన అవయవదానాల్లాగే చర్మదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోంది. #IdiSangathi