Social News XYZ     

Bikerni Club | Women Break into Male World of Motorcycling (Video)

         రయ్యిమని దూసుకువెళ్లే వేగం... చూడగానే ఆకట్టుకునే భారీ వాహనం.. వందలమైళ్ల ప్రయాణం.... స్నేహంతోపాటు...సాధికారతను పెంపొందించే బృందం..అన్ని కలిపితే వినిపించే పేరే  బైకర్నీ.   ద్విచక్రవాహన సవారీపై   మక్కువ ఉన్న మహిళలంతా కలిసి ఏర్పాటు చేసిన బైకర్నీకి..దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. కేవలం పురుషులకే పరిమితం అనుకున్న భారీ ద్విచక్రవాహనాలను అవలీలగా నడిపించే సత్తా... దేశవిదేశాలలో వ్యక్తిగతంగా, బృందాలతో కలిసి  సవారీ చేయాలన్న ఆసక్తి ఉన్న వారంతా కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఈ  బైకర్నీ. అనేక ప్రాంతాల్లో తన బృందాలు  ఏర్పాటు చేసుకుని అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గేర్‌ బైక్ లు నడపటం అంత సులువు కాదమ్మా.. అందులోనూ ఆడవాళ్లు... అనుకునే వారికి గట్టి  సమాధానం చెబుతూ...ఆహ్లాదంతోపాటు....సమాజంలో కాస్తంత  మార్పుని తీసుకువచ్చే సదుద్దేశంతో అనేక సవారీలు చేస్తున్నారు... బైకర్నీలు.
Facebook Comments
Bikerni Club | Women Break into Male World of Motorcycling  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Bikerni Club | Women Break into Male World of Motorcycling  (Video)
Title

Description