Padmavati University Girls Welcome Encounter | Tells Parent Should Guide Kids Over Good Behavior
చిన్నతనం నుంచే పిల్లలకు విలువల గురించి చెప్పాలి. సమాజంతో మంచిగా మెలిగే విద్యావిధానం నేర్పాలి. సాటి మనిషిపై ద్వేషాన్ని కాక ప్రేమను చూపే భావాన్ని పెంచాలి. ఆడపిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలి. చట్టం... ప్రతి ఒక్కరికీ సమానమే... కుల,మత, వర్గ బేధాలేవని తెలపాలి. అత్యాధునిక సాంకేతికత మాన ప్రాణ రక్షణకు ఆసరా కావాలి అంటున్నారు...తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులు. దిశ కేసులో పోలీసుల ఎన్కౌంటర్ను స్వాగతించిన విద్యార్థులు....శాశ్వత ప్రక్షాళన దిశగా వ్యవస్థలో మార్పులు జరగాలని అభిలాషిస్తున్నారు.
#YuvaEtv
#EtvAndhraPradesh
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
Padmavati University Girls Welcome Encounter | Tells Parent Should Guide Kids Over Good Behavior చిన్నతనం నుంచే పిల్లలకు విలువల గురించి చెప్పాలి. సమాజంతో మంచిగా మెలిగే విద్యావిధానం నేర్పాలి. సాటి మనిషిపై ద్వేషాన్ని కాక ప్రేమను చూపే భావాన్ని పెంచాలి. ఆడపిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలి. చట్టం... ప్రతి ఒక్కరికీ సమానమే... కుల,మత, వర్గ బేధాలేవని తెలపాలి. అత్యాధునిక సాంకేతికత మాన ప్రాణ రక్షణకు ఆసరా కావాలి అంటున్నారు...తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులు. దిశ కేసులో పోలీసుల ఎన్కౌంటర్ను స్వాగతించిన విద్యార్థులు....శాశ్వత ప్రక్షాళన దిశగా వ్యవస్థలో మార్పులు జరగాలని అభిలాషిస్తున్నారు. #YuvaEtv #EtvAndhraPradesh
This website uses cookies.