Social News XYZ     

| Idi Sangathi | 30th Nov ’19 | Full Episode (Video)

         అదో పెద్ద అరణ్యం..! అందులో ఎన్నో సాధు జంతువులు..! ఆడుతూ పాడుతూ సమయం గడుపుతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ క్రూరమృగం. వాటి వెంట పడింది..! తప్పించుకునే ప్రయత్నం చేసినా వదల్లేదు. వేడుకున్నా కనికరించలేదు. చిన్న, పెద్ద అన్న తేడా లేదు. కంటికి కనిపించినంత దూరం...అలా అన్నింటినీ చంపుతూ ఆకలి తీర్చుకుంటూ పోయింది. అప్పటి నుంచి అడవిలో ప్రశాంతత లేదు. అలజడి తప్ప. ఇది చూసి మిగతా జంతువులూ బయటకు రాలేక బిక్కుబిక్కుమంటున్నాయి..! అది అడవి..! క్రూరమృగాలు జీవించాలంటే ఇలా వేటాడక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. కానీ...ఇవే పరిస్థితులు సమాజంలో తలెత్తితే..? ఆటవిక జాతులకు పరిమితమైన ఈ వేట ఆధునిక యుగంలోనూ కనిపిస్తే..? వాటికి ఏ పేరు పెట్టాలి..? అమానుషం...విద్వేషం..! కర్కశత్వం, పశుతత్వం..! ఇవన్నీ కలగలుపుకుని ఈ సమాజంలో 2 కాళ్ల మృగాలు ఎన్నో మన మధ్యే తిరుగుతున్నాయి. అతివలు కనిపిస్తే చాలు..! హత్యాచారం చేసి తమలోని రాక్షసత్వం బయటపెడుతూ భయపెడుతున్నాయి. ఒకేరోజు ఇలాంటి ఘటనలు నమోదు కావటం తెలుగు రాష్ట్రాల ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి.

#IdSangathi

Facebook Comments
| Idi Sangathi | 30th Nov '19 | Full Episode  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

 

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
| Idi Sangathi | 30th Nov '19 | Full Episode  (Video)
Title
ఇదీసంగతి | Idi Sangathi | 30th Nov '19 | Full Episode (Video)
Description

అదో పెద్ద అరణ్యం..! అందులో ఎన్నో సాధు జంతువులు..! ఆడుతూ పాడుతూ సమయం గడుపుతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ క్రూరమృగం. వాటి వెంట పడింది..! తప్పించుకునే ప్రయత్నం చేసినా వదల్లేదు. వేడుకున్నా కనికరించలేదు. చిన్న, పెద్ద అన్న తేడా లేదు. కంటికి కనిపించినంత దూరం...అలా అన్నింటినీ చంపుతూ ఆకలి తీర్చుకుంటూ పోయింది. అప్పటి నుంచి అడవిలో ప్రశాంతత లేదు. అలజడి తప్ప. ఇది చూసి మిగతా జంతువులూ బయటకు రాలేక బిక్కుబిక్కుమంటున్నాయి..! అది అడవి..! క్రూరమృగాలు జీవించాలంటే ఇలా వేటాడక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. కానీ...ఇవే పరిస్థితులు సమాజంలో తలెత్తితే..? ఆటవిక జాతులకు పరిమితమైన ఈ వేట ఆధునిక యుగంలోనూ కనిపిస్తే..? వాటికి ఏ పేరు పెట్టాలి..? అమానుషం...విద్వేషం..! కర్కశత్వం, పశుతత్వం..! ఇవన్నీ కలగలుపుకుని ఈ సమాజంలో 2 కాళ్ల మృగాలు ఎన్నో మన మధ్యే తిరుగుతున్నాయి. అతివలు కనిపిస్తే చాలు..! హత్యాచారం చేసి తమలోని రాక్షసత్వం బయటపెడుతూ భయపెడుతున్నాయి. ఒకేరోజు ఇలాంటి ఘటనలు నమోదు కావటం తెలుగు రాష్ట్రాల ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి. #IdSangathi