Social News XYZ     

Athota Villagers Adapt Nature Farming | Becomes Model for All Farmers (Video)

         ఏటికేడు పెరుగుతున్న ఖర్చులు.. ఆశించిన మేర లేని దిగుబడులు.. చీడపీడలతో వచ్చే నష్టాలు .. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా వ్యవసాయంలో ఎదురు అవుతున్న ఇబ్బందులివి. ఈ పరిణామాలు అన్నదాతల్ని ఆందోళనకు గురి చేయటమే కాదు .. సాగుకి దూరం చేస్తుండటం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా ప్రతిదానికి కంపెనీలపై ఆధారపడటమే పెట్టుబడులు పెరిగేందుకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయ విత్తనాలు ఉపయోగించి.... ప్రకృతి వ్యవసాయం చేయటమే విరుగుడని భావించారు గుంటూరు జిల్లా అత్తోట గ్రామస్తులు. మరుగున పడిపోయిన మనవైన విత్తనాల్ని ఎక్కడెక్కడి నుంచో సేకరించారు. వాటిని సాగుచేసి ఆ విత్తనాల్ని పెద్దమొత్తంలో రైతులకు అందించటం ద్వారా దేశీయ విత్తనాన్ని బతికించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో భారతీయ ఆత్మకు ప్రతీకలా నిలిచే పల్లెల్లో వ్యవసాయానికి పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.
Facebook Comments
Athota Villagers Adapt Nature Farming | Becomes Model for All Farmers  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Athota Villagers Adapt Nature Farming | Becomes Model for All Farmers  (Video)
Title

Description