Actress #SriReddy #HotRampWalk For Farmers At #PrawolionFashion Week
Sri Reddy Ramp Walk Actress Sri Reddy Latest Video Prawolion Fashion Show
రైతుల సంక్షేమ నిధి కోసం శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో..
శ్రీరెడ్డి తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. అందాలు ఆరబోస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది.
అయితే, ఆమె అందాలు ఆరబోసింది రైతుల కోసం. రైతుల సంక్షమ నిధి కోసం.
రైతుల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ప్రవోలియన్ సంస్థ చెన్నైలో ప్రవోలియన్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన ఆఖరి రోజు ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి పాల్గొంది. ఈమెతో పాటు సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి ర్యాంప్‌పై హొయలొలికించారు.
If You Like The Video Please Hit Like.
You Wanna Say About That Type Little Comment Below.
Finally Hit Subscribe & Bell Icon For More Updates On #VCRMultiplex.
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
Actress #SriReddy #HotRampWalk For Farmers At #PrawolionFashion Week Sri Reddy Ramp Walk Actress Sri Reddy Latest Video Prawolion Fashion Show రైతుల సంక్షేమ నిధి కోసం శ్రీరెడ్డి హాట్ ఫ్యాషన్ షో.. శ్రీరెడ్డి తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. అందాలు ఆరబోస్తూ ర్యాంప్‌పై హొయలొలికించింది. అయితే, ఆమె అందాలు ఆరబోసింది రైతుల కోసం. రైతుల సంక్షమ నిధి కోసం. రైతుల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ప్రవోలియన్ సంస్థ చెన్నైలో ప్రవోలియన్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన ఆఖరి రోజు ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి పాల్గొంది. ఈమెతో పాటు సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి ర్యాంప్‌పై హొయలొలికించారు. If You Like The Video Please Hit Like. You Wanna Say About That Type Little Comment Below. Finally Hit Subscribe & Bell Icon For More Updates On #VCRMultiplex.