Machines Made by Guntur KITS Engg Students | Turns as Boon for Mirchi Farmers (Video)

         Special Tools & Machines | Made by Guntur KITS Engineering Students | Turns into Boon for Mirchi Farmers

గుంటూరు జిల్లా! మిరప పంటకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే మిరపకు అంతర్జాతీయ గిరాకీ ఉంది. స్థానిక మార్కెట్ నుంచి 30కి పైగా దేశాలకు మిరప ఎగుమతి అవుతోంది. దశాబ్దాలుగా స్థానిక రైతులు.. ఆ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే సమయంలో మిరపసాగు, కోతలు, ఆరబెట్టడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం చూపుతూ...వినూత్న పరికరాల్ని రూపొందించారు.... గుంటూరు జిల్లా వింజనంపాడు కిట్స్ కళాశాల విద్యార్థులు. జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Machines Made by Guntur KITS Engg Students | Turns as Boon for Mirchi Farmers (Video)
Description

Special Tools & Machines | Made by Guntur KITS Engineering Students | Turns into Boon for Mirchi Farmers గుంటూరు జిల్లా! మిరప పంటకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే మిరపకు అంతర్జాతీయ గిరాకీ ఉంది. స్థానిక మార్కెట్ నుంచి 30కి పైగా దేశాలకు మిరప ఎగుమతి అవుతోంది. దశాబ్దాలుగా స్థానిక రైతులు.. ఆ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే సమయంలో మిరపసాగు, కోతలు, ఆరబెట్టడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం చూపుతూ...వినూత్న పరికరాల్ని రూపొందించారు.... గుంటూరు జిల్లా వింజనంపాడు కిట్స్ కళాశాల విద్యార్థులు. జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు #YuvaEtv #EtvAndhraPradesh

Share
More

This website uses cookies.