NBK105 Second Schedule From September 5th at Ramoji Film City

NBK105 Second Schedule From September 5th at Ramoji Film City (Photo:SocialNews.XYZ)more
NBK105 Second Schedule From September 5th at Ramoji Film City (Photo:SocialNews.XYZ)more

Hero Nandamuri Balakrishna and KS Ravi Kumar have teamed up for the second time. Wishing the Telugu audience on the occasion of Vinayak Chavithi, the makers released two new stills of NBK from the film. Sonal Chauhan and Vedhika are playing the female lead roles while Prakash Raj, Jayasudha and Bhumika Chawla will be seen in supporting roles.

Recently the Thailand schedule of the shooting has been wrapped and the next schedule is slated to resume from September 5th in Ramoji Film City. This is going to be a lengthy schedule. NBK will be seen in two different looks and recently one of the looks is revealed and it garnered a fantastic response. Chirantan Bhatt is composing music for NBK105 while C Ram Prasad is handling the cinematography. C Kalyan is producing the movie under Happy Movies banner.

Cast: Nandamuri Balakrishna, Sonal Chauhan, Vedhika, Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Nagineedu, Saptagiri, Srinivas Reddy, Raghu Babu, Dhanraj, Banda Raghu

Crew: Director: KS Ravi Kumar Producer: C Kalyan Banner: Happy Movies Co-producers: CV Rao, Patsa Naga Raju Story: Paruchuri Murali Music: Chirantan Bhatt Cinematographer: C Ram Prasad Art: Chinna Lyrics: Ramajogayya Sastry, Bhaskarbhatla Fights: Ram-Laxman, Anbu & Aravi Choreography: Jani Master PRO: Vamsi-Shekar

హైద‌రాబాద్‌లో సెప్టెంబ‌ర్ 5 నుండి నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం సెకండ్ షెడ్యూల్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైసింహా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. సెప్టెంబ‌ర్ 5 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది.

బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ రెండు పోస్ట‌ర్స్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ సోనాల్ చౌహాన్ వేదిక ప్రకాశ్ రాజ్ భూమిక చావ్లా జయసుధ షాయాజీ షిండే నాగినీడు సప్తగిరి శ్రీనివాస్‌రెడ్డి రఘుబాబు ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్ నిర్మాత: సి.కల్యాణ్ కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు కథ: పరుచూరి మురళి మ్యూజిక్: చిరంతన్ భట్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ ఆర్ట్: చిన్నా పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అర‌వి కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%