Social News XYZ     

Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song | Kamma Rajyam Lo Kadapa Reddlu Movie | RGV | Ravi Shankar (Video)

         Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song on RGV Official Channel. Kamma Rajyam Lo Kadapa Reddlu Latest 2019 Telugu Movie is directed by RGV / Ram Gopal Varma. Lyrics penned by Sirasri and music composed by Ravi Shankar. #KammaRajyamLoKadapaReddlu #RGV 

Kamma Rajyam Lo Kadapa Reddlu is Ram Gopal Varma's latest movie based on contemporary politics in Andhra Pradesh.

Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song lyrics

 

కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు
కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు

కత్తులు లేవిపుడు
చిందే నెత్తురు లేదిపుడు
యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు;

కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం

మాధ్యమమే దళము 
నడిచె చట్టమె ఆయుధము 
పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము;

కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు
కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు

నవ్వుతు వేసే ఎత్తుగడ
చప్పుడు లేనిది ఈ రగడ 
ప్రత్యర్థులకు గుండె దడ  
బయటకు దారి లేదిక్కడ 

కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం 
కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు

చ:1:
సీ.బీ.ఐ లు పిలిచి 
వేస్తారు భేటి  
మెంటల్ టార్చరెట్టి
లాగుతారు కూపి;

కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం 

టీవీల బలము
యాంకర్ల మదము
స్కీములేసి దించి
స్కాములొ ఇరికిస్తారు

కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు // కత్తులు//

చ:2:
ఓటు వేసె వరకె
పౌరుడు రాజు
ఎలక్షన్ల వరకె
ప్రజాస్వామ్య మోజు;

పదవి వచ్చినాక
ఏలే వాడే రాజు
దొంగలంత బెదిరి
శరణు వేడుతారు  

ఆఫీసర్ల మార్పు 
గెలిచినోడి తీర్పు;
నాయకులే బెదిరి
పార్టీల జంపు;

లీడర్లు అంతా
ఆడు సర్కస్సు,
ఐదేళ్ల దాక
జనం ఆడియన్సు;

కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు

కత్తులు లేవిపుడు
చిందే నెత్తురు లేదిపుడు
యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు;

మాధ్యమమే దళము 
నడిచె చట్టమె ఆయుధము 
పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము;

కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో 
కడప రెడ్లు

Click here to watch:

Vijayam Video Song | Lakshmi's NTR Movie Songs : https://youtu.be/BOdCh8A-uTQ

Simha Garjana Video Song | Lakshmi's NTR Movie Songs:

Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs: https://youtu.be/oL3qA7A3Nbo

Vennupotu Full Song | Lakshmi's NTR Movie Songs: https://youtu.be/tlb2UbRcuME

RGV's Open Challenge on Lakshmi's NTR:

For more updates on Kamma Rajyam Lo Kadapa Reddlu & RGV
LIKE - https://www.facebook.com/RGV
SUBSCRIBE - https://www.youtube.com/rgv
FOLLOW - https://twitter.com/RGVzoomin
FOLLOW - https://www.instagram.com/rgvzoomin

Facebook Comments
Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song | Kamma Rajyam Lo Kadapa Reddlu Movie | RGV | Ravi Shankar (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song | Kamma Rajyam Lo Kadapa Reddlu Movie | RGV | Ravi Shankar (Video)
Title
Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song | Kamma Rajyam Lo Kadapa Reddlu Movie | RGV | Ravi Shankar (Video)
Description

Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song on RGV Official Channel. Kamma Rajyam Lo Kadapa Reddlu Latest 2019 Telugu Movie is directed by RGV / Ram Gopal Varma. Lyrics penned by Sirasri and music composed by Ravi Shankar. #KammaRajyamLoKadapaReddlu #RGV Kamma Rajyam Lo Kadapa Reddlu is Ram Gopal Varma's latest movie based on contemporary politics in Andhra Pradesh. Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song lyrics కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు కత్తులు లేవిపుడు చిందే నెత్తురు లేదిపుడు యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు; కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం మాధ్యమమే దళము  నడిచె చట్టమె ఆయుధము  పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము; కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు నవ్వుతు వేసే ఎత్తుగడ చప్పుడు లేనిది ఈ రగడ  ప్రత్యర్థులకు గుండె దడ   బయటకు దారి లేదిక్కడ  కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం  కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు చ:1: సీ.బీ.ఐ లు పిలిచి  వేస్తారు భేటి   మెంటల్ టార్చరెట్టి లాగుతారు కూపి; కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం  టీవీల బలము యాంకర్ల మదము స్కీములేసి దించి స్కాములొ ఇరికిస్తారు కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు // కత్తులు// చ:2: ఓటు వేసె వరకె పౌరుడు రాజు ఎలక్షన్ల వరకె ప్రజాస్వామ్య మోజు; పదవి వచ్చినాక ఏలే వాడే రాజు దొంగలంత బెదిరి శరణు వేడుతారు   ఆఫీసర్ల మార్పు  గెలిచినోడి తీర్పు; నాయకులే బెదిరి పార్టీల జంపు; లీడర్లు అంతా ఆడు సర్కస్సు, ఐదేళ్ల దాక జనం ఆడియన్సు; కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు కత్తులు లేవిపుడు చిందే నెత్తురు లేదిపుడు యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు; మాధ్యమమే దళము  నడిచె చట్టమె ఆయుధము  పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము; కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం కమ్మ రాజ్యంలో  కడప రెడ్లు Click here to watch: Vijayam Video Song | Lakshmi's NTR Movie Songs : https://youtu.be/BOdCh8A-uTQ Simha Garjana Video Song | Lakshmi's NTR Movie Songs: https://youtu.be/p-VmKbp8-AA Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs: https://youtu.be/oL3qA7A3Nbo Vennupotu Full Song | Lakshmi's NTR Movie Songs: https://youtu.be/tlb2UbRcuME RGV's Open Challenge on Lakshmi's NTR: https://youtu.be/4U8N5fhAui4 For more updates on Kamma Rajyam Lo Kadapa Reddlu & RGV LIKE - https://www.facebook.com/RGV SUBSCRIBE - https://www.youtube.com/rgv FOLLOW - https://twitter.com/RGVzoomin FOLLOW - https://www.instagram.com/rgvzoomin