Speaking at the event, the producer of the film Venkat said that the film has come out really well. We are releasing our film on August 15th at any cost. The censor formalities will be wrapped up soon. This film is about the jailbreak sequence. There are a total of seven gang members in this film.
The director KT Nayak said that this film does not have any resemblance with the previous parts and it will have a completely different plot. The performances of the lead cast is the biggest asset of this film, he said.
Banner: Venkaat Movies
Benarjee,Venkaat,
Suman Ranganathan, mumaitkhan, Sanjeev Kumar, Arun Bachchan, Ds rao, rocklike Sudhakar, bullet Somu, vithal rangayan, Jeeva Simon, santosh kumar, Veena ponnappan , Sneha, Richard sastry, etc.
Dialogues: M.Rajasekhar Reddy
Music: Anand Raja Vikrama
lyricist: Bhuvanachandra
Dop: R.Giri, Benakaraju
Choreography: Baba Bhaskar
Editor: Babu A Srivatsava- Preethi Mohan
Stunts: kungfu Chandru
Director: K.T.Nayak
Producer: Venkaat
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల
సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ...
సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు' అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ...
దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి' అన్నారు.
నటీ నటులు :
సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్ సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్, డిఎస్ రావు, , రాక్ లైన్ సుధాకర్ బులెట్ సోము, విఠల్ రంగయన్, జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్ , స్నేహ , రిచర్డ్ శాస్త్రి తదితరులు.
డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
లిరిసిస్ట్ : భువనచంద్ర
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ శ్రీవాత్సవ - ప్రీతి మోహన్
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయక్
బ్యానర్ వెంకట్ మూవీస్
This website uses cookies.