No compromise on content and quality from the makers
One of the biggest and most awaited movies of the year, Saaho which kick-started shooting in 2017 marking the return of Prabhas on the big screen after SS Rajamouli's Bahubali franchise has pushed its release date to August 30, this year. The movie was set for a release on August 15 this year but as we know it, the makers are not ready to serve the audience with any compromise on quality with the movie riding big on high-octane action sequences and never seen ever long action-packed storyline.
A spokesperson for the producers shares, “We want to bring the best to the audience. For bringing finesse to the action sequences we need some more time. Although we are shifting the date from Independence Day but we want to stick to the month of Independence and patriotism with Saaho. We are dedicated to bringing the biggest movie on the largest scale.”
Saaho is one of the most anticipated films, starring Prabhas, an actor who enjoys pan India appeal. Paired with Shraddha Kapoor, the movie is being shot in three languages, Hindi, Tamil, and Telugu, simultaneously. The movie also has a superlative ensemble cast of Jackie Shroff, Neil Nitin Mukesh, Mandira Bedi, Chunky Panday, Mahesh Manjrekar, Arun Vijay, Murali Sharma, amongst others- all the more reasons why the delay does deter the spirit of the audience who are looking forward to the release.
This announcement sure has gotten everybody more excited to see the superlative action laden movie on the big screen with Shraddha and Prabhas spilling their magic, all over!
Prabhas
Shraddha Kapoor
Jackie Shroff
Neil Nitin Mukesh
Arun Vijay
Lal
Vennela Kishore
Murli Sharma
Arun Vijay
Prakash Belavadi
Evelyn Sharma
Chunky Pandey
Mandira Bedi
Mahesh Manjrekar
Tinnu Anand
Sharath Lohitashwa
crew: Written & Directed by Sujeeth.
Producers: Vamsi - Pramod.- Vikram
DOP: Madhie.
Production Designer: Sabu Cyril.
Editor: Sreekar Prasad.
Background Music: Ghibran.
Visual Effects RC Kamalakannan.
Choreographers: Vaibhavi Merchant, Raju Sundaram.
Costume Design: Thota Vijay Bhaskar, Leepakshi Ellawadi.
Action directors: Kenny Bates, Peng Zhang, Dhilip Subbarayan, Stunt Silva, Stefan, Bob Brown, Ram - Lakshman.
DI: B2H.
Sound design: SYNC CINEMA.
Visual Development: Gopi Krishna, Ajay Supahiya.
PRO-Eluru Sreenu
ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మెస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ " సాహో"
'బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళిన విషయం తెలిసిందే.. ఇండియాలో మెట్టమెదటిగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగష్టు 15 న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి నిర్మాతలు సన్నాహలు చేశారు. బాహుబలి లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా పై భారి అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా చిన్న విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాలని నిర్ణయించుకున్నారు. హైస్టాండర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయటం వలన హడావుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న సినిమా లవర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వర్క్ జరుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్ డే లాంటి మంచి డేట్ ని కూడా మేకర్స్ వదులుకుని అగష్టు 30న ఈ చిత్రాన్ని అందింస్తున్నారు. పూర్తి క్రిస్టల్ క్లారిటి గా రెబర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్బంగా నిర్మాతలు వంశి-ప్రమెద్-విక్రమ్ లు మాట్లాడుతూ.. మా బ్యానర్ లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటి కి కేరాఫ్ గా వచ్చాయి. మరి ఇప్పుడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సాహో లాంటి చిత్రాన్ని చేస్తున్నాము అది కూడా బాహుబలి అనే ల్యాండ్ మార్క్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం సినిమా ప్రేక్షకులందరూ అంచనాలు అందుకోవాలి అందుకే చిన్న విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము.. వి ఎఫ్ ఎక్స్ కూడా అదే రేంజి లో వుండేలా కేర్ తీసుకుంటున్నాము. ఇంత లార్జ్ స్కేల్ వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులకి బెస్ట్ గా ఇవ్వాలన్న మా ప్రయత్నం కొంచెం ఆలస్యమైనా బెస్ట్ ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాం.. అగష్థు 30న ఈ చిత్రాన్ని ప్రపంచం లో వున్న సినిమా లవర్స్ కి అందిస్తున్నాము.. అని అన్నారు
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz