Actress Anjali’s rejuvenated looks and her leap into diversified projects from horror to drama based movies have kept her on headlines continuously. Now the actress is all set to flex her potentials into a new panorama of fantasy comedy, which is directed by Krishnan Jayaraj and produced by K.S.Sinish for The Soldiers Factory, who had earlier directed the film “Balloon”.
Producer K.S. Sinish of The Soldiers Factory says, “What sounded exceptionally impressive about this film was the basic idea crafted by filmmaker Krishnan Jayaraj. It has been a ritual practice that female-centric movies are always inclined either to supernatural thrillers or social drama. Even when attempted with humor, at the most, it doesn’t have a full-length comedy. Impressively, this story has deviated itself into a complete ‘Fantasy Comedy’ and the way Krishnan narrated the script was enjoyable as I had found myself indulged in lots of LOL moments.”
Elaborating about the reason behind getting Anjali onboard, K.S.Sinish says, “The protagonist’s character is sketched with certain traits that would instantly gain the attention, especially through simple expressions, which exhibits humorous appeal. Even before looking into the list of choices, we were sure that actress Anjali is the one gifted with such unique traits.”
On his part, director Krishnan Jayaraj says, “In spite of being confident that Anjali will be the apt one to play this role, we weren’t sure if she would give a nod to this project. To our surprise, she started enjoying the script as I was narrating her and such a gesture boosted my confidence. She gave an abrupt affirmation of being a part of this film.”
Popular Cinematographer Arvi is doing the Cinematography and Vishal Chandrashekar who composed music for big-budget films like Krishna Gadi Veera Prema Gadha, Kathalo Rajakumari, and Padi Padi Leche Manasu is composing music for this film. Editor Ruben who done blockbuster films like Raja Rani, Theri, Remo, Mersal (Adhirindi in Telugu), Nayantara's Aramm ( Karthavyam in Telugu), Balloon, Ajith's Viswasam and Many more will be editing this film. Sakthi Venkatraj will handle the Art department, NJ Sathya, Guna - Flyerz will do Choreography and Stunt Choreographer Dhilip Subbarayan who did films like Jilla, Puli, Theri, Yamudu, Dora and most prestigious film Saaho is roped in to compose Fights. The movie is Written and will be directed by Krishnan Jayaraj.
పూర్తీ ఫాంటసీ కామెడీ చిత్రంలో హీరోయిన్ అంజలి
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు మన అంజలి సరికొత్త సినిమా తో పూర్తీ కామెడీ సినిమా తో మన ముందుకు వస్తుంది. కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం లో బెల్లూన్ సినిమా దర్శకుడు కె ఎస్ సినీష్ నిర్మాతగా ది సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మించబడుతుంది.
ఈ సందర్బంగా నిర్మాత కె ఎస్ సినీష్ మాట్లాడుతూ "మాములుగా మహిళాలు ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు అయితే థ్రిల్లర్ గా లేక హారర్ సినిమాలు గా నిర్మించబడ్డాయి కానీ మా సినిమా పూర్తీ ఫాంటసీ కామెడీ. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ రచించినా ఈ కథ నాకు చాల బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేదాం అని డిసైడ్ అయ్యాను. అంజలి గారితో నేను బెల్లూన్ సినిమా దర్శకత్వం చేశాను. తాను అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని తనకు కథ ను వివరించాము. అంజలి గారు కూడా కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలో నిర్మించబడుతుంది ".
దర్శకుడు కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ " అంజలి గారికి ఈ కథ నచ్చితుందో లేదు అని అనుకున్నాం కానీ తనకి కథ చాపగానే చాలా బాగుంది నేను చేస్తున్నాను అని చాపగానే మాకు చాల సంతోషం వేసింది. ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. చాలా కొత్త ఉంటుంది" అని తెలిపారు.
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, కథలో రాజకుమారి, పడి పడి లేచే మనసు సినిమాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. రాజా రాణి, అదిరింది , కర్తవ్యం విశ్వాసం లాంటి బారి బ్లాక్ బస్టర్ సినిమా లో ఎడిటర్ గా పని చేసిన రూబెన్ ఈ సినిమా ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సాహి లాంటి బారి బడ్జెట్ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ సుబ్బరామన్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫేర్ గా ఉన్నారు. శక్తీ వెంకటరాజ్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. కథ దర్శకత్వం కృష్ణన్ జయరాజ్ మరియు నిర్మాత కె ఎస్ సినీష్.
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.