Produced on the A Havish Lakshman Koneru banner by Koneru Satyanarayana, the film is presently in post-production. Rakshasudu is being given a worldwide release on August 2nd by Abhishek Nama of Abhishek Pictures.
Speaking on this occasion, producer Koneru Satyanarayana said, "After seeing the grand success of the Tamil film Ratsasan, and very impressed by the story, I am very glad to have produced this film in Telugu. This is a crime investigative thriller and we have left no stone unturned to bring this out in the best possible way. Sreenivas will be seen as a sincere police officer in the film which is presently in post-production. Devi Sri Prasad's brother Sagar is writing lyrics for the film that has music by Ghibran. Anupama Parameswaran is the female lead. The film releases on August 2.
Cast: Bellamkonda Sreenivas, Anupama Parameswaran and others Lyrics: Sagar Art: Gandhi Nadikodekar Camera: Venkat C. Dilip Music: Ghibran Producer: Satyanarayana Koneru Director: Ramesh Varma Penmetsa
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `రాక్షసుడు`.. ఆగస్ట్ 2న గ్రాండ్ రిలీజ్
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం రాక్షసుడు
. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా.. నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ - తమిళంలో సూపర్‌డూపర్‌హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని రమేష్‌వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నాం
అన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.