‘Manmadhudu 2’ starring Nagarjuna Akkineni and Rakul Preet Singh in the lead roles, has completed shooting. Being directed by actor Rahul Ravindran, this is a romantic entertainer. The recently launched teaser got a tremendous response with Nagarjuna appearing in a never before avatar. Chaitan Bharadwaj is composing music for ‘Manmadhudu 2’ and very soon the makers will launch the audio.
The makers have revealed the character of Rakul Preet who will be seen as Avantika in the movie. Nagarjuna Akkineni and P. Kiran are producing the movie in association with Viacom18 Studios. ‘Manmadhudu 2’ teaser got a tremendous response with Nagarjuna appearing in a young and charming look. The film is set for release on August 9th.
Cast: Nagarjuna Akkineni, Rakul Preet Singh, Lakshmi, Vennela Kishore, Rao Ramesh, Jhansi, Devadarshini
Crew:
Direction: Rahul Ravindran
Producers: Nagarjuna Akkineni, P. Kiran
Banners: Manam Enterprises, Anandi Art Creations, Viacom18 Studios
Music: Chaitan Bharadwaj
Cinematography: M Sukumar
Production Designers: S. Ramakrishna, Mounika Nigotre Sabbani
Screenplay: Rahul Ravindran, Satyanand
Editors: Chota K Prasad, B Nageswara Reddy
Dialogues: Kittu Vissapragada, Rahul Ravindran
Costumes: Anirudh Singh, Deepika Lalwani
Post production: CV Rao
PRO: BA Raju, Vamsi Shekar
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ `మన్మథుడు 2` షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ 9న గ్రాండ్ రిలీజ్
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2
. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుదలను త్వరలోనే నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ క్యారెక్టర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు.
నటీనటులు:
కింగ్ నాగార్జున
రకుల్ ప్రీత్ సింగ్
లక్ష్మి
వెన్నెలకిషోర్
రావు రమేష్
ఝాన్సీ
దేవదర్శిని తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
మ్యూజిక్: చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్.రామకృష్ణ, మౌనిక
స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
ఎడిటర్స్: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
డైలాగ్స్: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్
కాస్ట్యూమ్స్: అనిరుధ్ సింగ్, దీపికా లల్వాని.
పోస్ట్ ప్రొడక్షన్: సి.వి.రావ్
పి.ఆర్.ఒ: వంశీ-శేఖర్, బి.ఎ.రాజ
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.