Zee5 Presents An Emotional, Poignant Tale With Ala

Riding on the universal theme of friendship, the ZEE5Telugu exclusive film premiered on 25th June 2019

Zee5 Presents An Emotional, Poignant Tale With Ala (Photo:SocialNews.XYZ)

National, 26th June 2019: ZEE5, India’s fastest growing OTT platform, exclusively released the film ‘Ala’ on the platform. Written &directed by Sarat Palanki and starring Bhargav Komeera, Shilpika Malavika, Ankith Koyya, and Rohit Reddy, Ala is an emotional roller-coaster which premiered on25th June’19.

‘Ala’ is a contemporary story of friendship, camaraderie, loss, pain, heartbreak, depression and motivation. It romances the fragile egos of today’s youth and deals with the issue of mental illness with the utmost sensitivity. The film is packaged with stellar performances by the lead cast supported by a strong script and direction which makes it a must watch.

Sarat Palanki, Writer &Director, Ala said “Aladepicts the sorry state of our society today and highlights the insecurities we live with. Depression is on the rise today and it is imperative to bring to life stories which can motivate those suffering from it to overcome it. Our film is a humble attempt in that direction. Every individual associated with this film understood the gravity of what we are trying to communicate. We are lucky to have ZEE5 as our presenting partners. With this film, we aim to seed hope and motivate our viewers, that will be our true revenue.”

Bhargav Komeera, Actor, Ala said, “When I heard the script of the film, it left me thinking. Ala is a powerful tale and an inspiring story of how my character changes his fate with grit and determination. It is an important story to tell at this point in time and I hope with ZEE5’s massive reach, it travels far and wide.”

Aparna Acharekar, Programming Head, ZEE5 India said, “At ZEE5, we continue to build a rich content library for our audiences. Hence, it is our earnest effort to look for varied stories which have a strong narrative. Our viewer’s appetite for regional content has increased manifolds and our success in language markets encourages us to present amazing stories such as this one. Ala is one of those finds – a unique story told sensitively through relatable characters. It is definitely one of our best presentations of 2019.”

Manish Aggarwal, Business Head, ZEE5 India, said, “Our regional premium packs in Tamil, Telugu, and Kannada have been a successful and gratifying model where viewers get a chance to watch their favorite movies, Originals and Before TV content in their own language. At ZEE5, we continue to focus on creating content across languages, varied genres and are heavily invested to ensure that meaningful stories are part of it. Ala is the most recent addition to that and we are keen to keep building this library by adding stories which resonate with the audience.”

In November last year, ZEE5 introduced regional premium packs (Tamil, Telugu, and Kannada) for subscribers which have seen great success. The ZEE5 Telugu Premium pack is priced competitively at Rs. 49/- for one month and Rs. 499/- for a year.

With over 3500 films, 500+ TV shows, 4000+ music videos, 35+ theatre plays and 80+ LIVE TV Channels across 12 languages, ZEE5 truly presents a blend of unrivalled content offering for its viewers across the nation and worldwide. With ZEE5, the global content of Zindagi as a brand, which was widely appreciated across the country, has also been brought back for its loyal viewers.

భావోద్వేగాలు, హృద‌యాన్ని సృజించే క‌థ "అలా" ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన జీ5
విశ్వ‌వ్యాప్త‌మైన స్నేహాన్ని నేప‌థ్యంగా తీసుకుని జీ5 ప్ర‌త్యేకంగా రూపొందించిన "అలా"

జీ 5 ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ ప్లాట్ ఫారం కాగా, త‌న వేదిక ద్వారా ప్ర‌త్యేకంగా రూపొందించిన అలా చిత్రాన్ని విడుద‌ల చేసింది. శ‌ర‌త్ పాలంకి ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంలో భార్గ‌వ్ కొమీర‌, శిల్పిక మాళ‌విక‌, అంకిత్ కొయ్యా మ‌రియు రోహిత్ రెడ్డిలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలా అనేది భాగోద్వేగాల‌ను ఉత్తుంగ స్ధితికి తోడ్కొని వెళ్లే క‌థాంశాన్ని క‌లిగి ఉండ‌గా, దీన్ని జూన్ 25, 2019 మొద‌టిసారిగా ప్ర‌ద్శించి చందాదారుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

అలా ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ పాలంకి మాట్లాడుతూ నేటి మ‌న స‌మాజంలో క‌నిపించే ప‌రిస్థితుల‌కు మ‌రియు అభ‌ద్ర‌తా భావంతో మ‌నం జీవిస్తున్న విధానాల‌కు అలా అద్దం ప‌డుతుంది. నేటి స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒత్తిళ్ల‌తో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్న వారికి స్పూర్తితో కూడిన క‌థ‌ల ద్వారా వారు స‌మ‌స్య‌ల వ‌ల‌యం నుంచి ఎలా బ‌య‌ట‌ప్ప‌డ్డార‌న్న‌దే ఈ చిత్రం. దీని ప్ర‌ద‌ర్శ‌న‌కు మాకు జీ5 భాగ‌స్వామిగా దక్క‌డం ద్వారా మేము అదృష్ట‌వంతులుగా భావిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా మేము మా ప్రేక్ష‌కుల‌ను స్పూర్తి క‌లిగించ‌గ‌లిగితే అదే మా రాబ‌డిగా భావిస్తామిని పేర్కొన్నారు.

అలా న‌టుడు భార్గ‌వ్ కొమీర మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ని నేను విన్న‌ప్పుడు, అది న‌న్ను ఆలోచ‌న‌ల్లో ప‌డేసింది. అలా అనేది శ‌క్తివంత‌మైన క‌థ మ‌రియు క్రోధం మ‌రియు నిర్ల‌క్ష్యంతో కూడుకున్న నా పాత్ర స్వ‌భావాన్ని పూర్తిగా మార్చివేసే స్పూర్తిదాయ‌క క‌థ‌. ఈ స‌మ‌యంలో ఈ క‌థ‌ను అంద‌రికీ చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది మ‌రియు ఎక్కువ మంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఉన్న జీ5 ద్వారా మా సినిమాను ఎక్కువ మంది వీక్షిస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని తెలిపారు.

జీ5 ఇండియా ప్రోగ్రామింగ్ హెడ్ అప‌ర్ణ అచ్రేక‌ర్ మాట్లాడుతూ జీ5 మేము మా ప్రేక్ష‌కుల కోసం చ‌క్క‌ని క‌థా బ‌లం ఉన్న కంటెంట్ లైబ్ర‌రీను నిర్మించే ప్ర‌క్రియ‌ను కొనసాగిస్తూ వ‌స్తున్నాము. అందుకే, విల‌క్ష‌ణ‌త‌, ధృడ‌మైన క‌థాంశాల‌కు మేము ప్రాధాన్య‌త ఇస్తూ, అటువంటి వాటి కోసం మేము ఎక్కువ శ్ర‌మ‌ను పెడుతున్నాము. మా ప్రేక్ష‌కులు ప్రాంతీయ కంటెంట్ ను వీక్షించేందుకు ఆస‌క్తి చూపిస్తుండ‌గా, ఆస‌క్తితో కూడుకున్న మ‌లుపులు ఉన్న కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ప్రాంతీయ భాష‌ల మార్కట్ల‌లో మేము ఇప్ప‌టికే ద‌క్కించుకున్న విజ‌యాల‌ను స్పూర్తిగా తీసుకుని ఈ అద్భుత క‌థ‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చాము. చ‌క్క‌ని పాత్ర‌ల‌తో వినూత్న క‌థ‌ను కోరుకునే వారి కోసం రూపొందించిన అలా అంద‌రినీ ఆక‌ట్టుకోనుంది. ఈ ఏడాది మేము స‌మ‌ర్పిస్తున్న స‌మ‌ర్ఫ‌ణ‌ల్లో ఆత్యుత్త‌మ‌మైన వాటిలో ఒక‌టి కానుంద‌ని విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.

జీ5 ఇండియా బిజినెస్ హెడ్ మ‌నీశ్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ త‌మిళం, తెలుగు మ‌రియు క‌న్న‌డ‌ల్లో మా ప్రాంతీయ ప్రీమియం ప్యాక్ లు విజ‌య‌వంత‌మ‌య్యాయి మ‌రియు ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌కు ఇష్ట‌మైన చిత్రాలు ఒరిజ‌న‌ల్స్ బిఫోర్ టీవీ కంటెంట్ ను త‌మ మాతృ భాష‌లోనే వీక్షించేందుకు అనువైన మోడ‌ల్ గా ఉన్నాయి. జీ5లొ మేము ఆయా భాష‌ల్లో, వివిధ జాన‌ర్ల‌లో అలానే అర్ధ‌వంత‌మైన క‌థ‌లలో వినూత్న కంటెంట్ ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నాము. అలా అనేది మేము అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నాము. అలా అనేది మేము అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన వినూత్న క‌థాంశం మరియు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా మేము మా లైబ్ర‌రీకి మ‌రిన్ని అద‌న‌పు క‌థ‌ల‌ను చేర్చే ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తున్నామ‌ని వివ‌రించారు.

జీ5 నిరుడు న‌వంబ‌రులో ప్రాంతీయ ప్రీమియం ప్యాక్ ల‌ను అందుబాటులోకి తీసుకురాగా వినియోగ‌దారుల నుంచి చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కింది. జీ5 తెలుగు ప్రీమియం ప్యాక్ నెల‌కు రూ 49. మ‌రియు ఏడాదికి రూ 499 ధ‌ర‌ల్లో అందుబాటులో ఉంది. 3500 కు పైగా చిత్రాలు, 500+ టీవీ షోలు, 4000+ మ్యూజిక్ వీడియోలు, 35+ నాట‌కాలు మ‌రియు 80+ లైవ్ టీవీ ఛానెళ్ల‌ను 12 భాష‌ల్లో అందిస్తున్న జీ5 విశ్వ‌వ్యాప్త మ‌నోరంజ‌న‌ను, త‌న కంటెంట్ ను దేశంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌న ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%