Hyderabad, 23 June 2019 : YNOT Studios is glad to announce that our latest release ‘Game Over’ starring Taapsee Pannu, successfully enters its second week of theatrical run, and is still a popular choice among movie-goers across India, trending at #3 on IMDb India.
We would like to take this moment to thank the audience, critics, friends and colleagues from the film fraternity and all members of the Press & Media for welcoming and celebrating our film with abundant praise and superlative response, even when it has been of a very unfamiliar style and an experimental nature. It really encourages as and rebinds our faith in our endeavour to back and deliver quality cinema.
YNOT Studios and Reliance Entertainment had formed a joint venture in early 2018 and ‘Game Over’ is the first collaboration, and we are very glad to start off this association on a positive note. Initially started as a Telugu-Tamil bi-lingual project, ‘Game Over’ was also dubbed into Hindi with luminaire-filmmaker Anurag Kashyap coming on board as the presenter in Hindi, which took the film to a wider audience. ‘Game Over’ released in Telugu, Tamil & Hindi on 14 June 2019, in over 1200 screens worldwide, to widespread positive public & critical acclaim.
The writer-director Ashwin Saravanan, had come to YNOT with a vision to tell a very important story in a thrilling and riveting format. We, at YNOT, are proud to have nurtured the idea and to have enabled him to realise the vision onto the screen and we were glad to see that many reviews had identified and acknowledged the multiple layers and lines which were well-researched and subtly utilised by the director - like PTSD(Post Traumatic Stress Disorder), violence against women, interesting facts related to modern-day body art,etc., and how an important story was conveyed effectively in a genre-bending format, and left a lasting impact among the audiences, in the way the director intended.
We are also pleased and humbled to see how women have embraced “Game Over”. The sheer resolve the central character(s) show in their own lives to ‘fight back’ when faced with challenges beyond their control, is an important message that every girl in today’s society needs to adopt and be wary of.
Taapsee Pannu’s performance as ‘Swapna’ has been key to ‘Game Over’’s success and her excellent performance is getting her rave reviews across all three languages and across the globe. Her consistency in picking her roles and stories has also been a talking point among many. We at YNOT, had a great experience working with Taapsee who is a thorough professional and an extremely hardworking and a committed actor.
“Game Over”s marketing campaign hashtag #YouHaveSeenNothingLikeThis had also become a huge success, with public and the media dubbing it as a very strong claim, but the movie absolutely lives up to the claim undoubtedly and that ‘Game Over’ is indeed a first-of-its-kind movie in Indian Cinema.
After the tremendous success of YNOT’s previous films ‘Love Failure’(2011) and ‘Guru’(2017), we feel very proud to have struck hat-trick with “Game Over” and we wish to celebrate this success in a big scale very soon, along with all those who have given continuous support and encouragement to us in our journey so far. It motivates us to produce more content-driven straight movies in Telugu, and we have already begun the process and the talks are in progress to put together an interesting project, details of which will be revealed soon.
YNOT Studios would like to once again unconditionally thank the Telugu audience, film fraternity, and the entire Press & Media for having supported us in making “Game Over” a grand success.
'గేమ్ ఓవర్' విజయం ప్రేక్షకులదే
ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో జూన్ 14 న విడుదలయి అటు ప్రేక్షకుల చేత, ఇటు సినీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది, రెండవ వారం లో అడుగిడి అటు కలెక్షన్ల పరంగానూ, ప్రశంసల పరంగానూ ముందుకు దూసుకు వెళుతోంది అని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. ఇది ప్రేక్షకుల విజయం అన్నారు. చిత్రం పబ్లిసిటీ ప్రారంభమైన నాటినుంచే టీజర్, సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించటం, మూడు భాషల్లో ని నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖుల ప్రశంశలు, ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాని కి హిందీలో సమర్పకుడుగా వ్యవహరించటం, భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కటం,'ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని కథని ఇది' అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇంత ఒరిజినల్ స్టోరీని, ఇంత ఇన్నోవేటివ్‌గా ఈమధ్య అయితే ఎవరూ చెప్పలేదు దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు,అలాగే రోన్ ఏతాన్ యోహాన్ నేపధ్య సంగీతం కూడా చిత్ర విజయానికి కారణం అని తెలిపారు. వీటన్నిటితోపాటు నాయిక 'తాప్సి' అద్భుతమైన నటన, తాప్సీ నటిగా చాలా పరిణితి సాధించింది. ముఖ్యంగా స్ట్రాంగ్ విల్ చూపించే పాత్రల్లో మెప్పిస్తోంది అన్నారు.మూడు భాషల్లో 'గేమ్ ఓవర్' విజయం సాధించటం తమ సంస్థ పై బాధ్యత మరింత గా పెరిగినట్లు తెలుపుతూ, సంస్థ సభ్యులందరికీ అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర. మూడు భాషల్లో చిత్రం విజయం సాధించింది కాబట్టి ఈ విజయాన్ని ఒకే వేదికపై ఘనంగా నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.తమ సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ 'గేమ్ ఓవర్' నిలవటమే కాక హ్యాట్రిక్ సాధించిందని అన్నారు. తెలుగు లో త్వరలోనే స్టార్ హీరోలతోనూ కథాబలం కలిగిన చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటి వివరాలు త్వరలోనే మీడియా ద్వారా తెలియ చేయటం జరుగుతుంది అన్నారు.
కథానాయిక 'తాప్సి' మాట్లాడుతూ..'గేమ్ ఓవర్' ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుందని చిత్రం విడుదలకు ముందు తెలిపాను. ఇప్పుడది నిజమైంది. అందరూ నా నటనను మెచ్చుకుంటున్నారు.దీనికి కారణం దర్శకుడు అశ్విన్ శరవణన్ నాపాత్రను తెరకెక్కించిన తీరు. ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు కృతఙ్ఞతలు, మరియు చిత్ర విజయానికి అభినందనలు అన్నారు.
తాను గతంలో రూపొందించిన నాయిక నయనతార 'మయూరి' చిత్రం తెలుగు నాట గుర్తింపును తెస్తే ఈ 'గేమ్ ఓవర్' చిత్రం ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. చిత్రాన్ని ఆదరిస్తూ, అభినందనలు కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.ఈ విజయంతో మరింత బాధ్యతగా మంచి కధా బలం కలిగిన చిత్రాలను రూపొందిస్తానని తెలిపారు చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్.
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.