Producer ‘Dil’ Raju is the chief guest of the launch ceremony and he clapped the soundboard for the first shot while STAR MAA business head Alok Jain switched on the camera.
‘Raaju Gari Gadhi 3’ will feature Milky beauty Tamannaah Bhatia in the lead role while Ashwin Babu is the male lead.
Urvashi, Ali, Brahmaji, Prabhas Sreenu, Hari Teja and Ajay Ghosh will be seen in supporting roles.
The regular shooting of the film will commence from tomorrow in Hyderabad and ace cameraman Chota K Naidu will handle the cinematography.
Writer Sai Madhav Burra will be penning dialogues for this film while Gowtham Raju is the editor and Sahi Suresh is the production designer. Venkat will
handle the fights.
Oak Entertainments banner will produce ‘Raaju Gari Gadhi 3.’
Cast: Tamannaah Bhatia, Ashwin Babu, Ali, Bramhaji, Prabhas Sreenu, Hari Teja, Ajay Ghosh and Urvashi
Crew:
Director: Ohmkar
Banner: Oak Entertainments
Executive Producer: Kalyani Chakravarthy
Cinematography: Chota K Naidu
Editor: Gowtham Raju
Production Designer: Sahi Suresh
Dialogues: Sai Madhav Burra
Stunt Director: Venkat
PRO: Vamsi Shekar
తమన్నా, ఓంకార్ కాంబినేషన్‌లో లాంఛనంగా ప్రారంభమైన `రాజుగారిగది 3`
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం రాజుగారిగది
ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా రాజుగారి గది 3
గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా నిర్మితమవుతుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
రాజుగారిగది 3
లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా అశ్విన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్‌ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
శుక్రవారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, గౌతంరాజు ఎడిటింగ్, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
తమన్నా భాటియా
అశ్విన్ బాబు
అలీ
బ్రహ్మాజీ
ప్రభాస్ శ్రీను
హరితేజ
అజయ్ ఘోష్
ఊర్వశి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఓంకార్
బ్యానర్: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిటర్: గౌతంరాజు
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
స్టంట్స్: వెంకట్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్