DISNEY INDIA ROPES IN LEGENDARY COMIC TALENT BRAHMANANDAM AND ALI TO VOICE KEY CHARACTERS PUMBAA & TIMON FOR THEIR LIVE-ACTION MAGNUM OPUS – THE LION KING IN TELUGU!
After having conquered hearts with ‘The Jungle Book’ in 2016, Disney is all set to present its legendary franchise and the crown jewel - ‘The Lion King’ – with ground-breaking technology that re-imagines the greatest story ever told.
Etched forever in pop culture, the animated version was known for its strong and emotional storytelling and memorable characters that won hearts of fans everywhere. And who can forget the perfect comic timing of the beloved friends of Simba - Timon and Pumbaa, who had us in splits every time they come together on screen!
It’s not short of a casting coup that Disney is bringing together two of the best and most talented actors to voice for Timon and Pumbaa. Padma Shri Brahmanandam who currently holds the Guinness World Record for the most screen credits for acting will voice Pumbaa and the Filmfare Awardee Ali will voice Timon!
“Disney movies are a great outing for the entire family, and my children are huge fans of their classics especially The Lion King. It was a unique and fun experience to voice Pumbaa, and I am looking forward to presenting the film in Telugu to all my fans out there, with my personal touch!” says Brahmanandam.
Adds Ali, “My kids love to watch Disney films, and The Lion King was a great opportunity to be a part of their storytelling legacy and do a special film for my children! Voicing Timon was great fun and I hope my fans appreciate this new avatar of mine when they see The Lion King in Telugu!”
Directed by ‘Iron Man’ and ‘The Jungle Book’ fame director, Jon Favreau, Disney’s The Lion King is one of the most-anticipated films of recent times. The heroic coming-of-age journey will make it to the large canvas with a pioneering and game-changing photo-real animation technology, using cutting-edge tools to make the musical drama come alive on the big screen.
Disney’s The Lion King releases on 19th July 2019 in Telugu, Tamil, Hindi, and English
About Disney’s “The Lion King”
Disney’s “The Lion King, directed by Jon Favreau, journeys to the African savanna where a future king is born. Simba idolizes his father, King Mufasa, and takes to heart his own royal destiny. But not everyone in the kingdom celebrates the new cub’s arrival. Scar, Mufasa’s brother—and former heir to the throne—has plans of his own. The battle for Pride Rock is ravaged with betrayal, tragedy, and drama, ultimately resulting in Simba’s exile. With help from a curious pair of newfound friends, Simba will have to figure out how to grow up and take back what is rightfully his. The all-star cast includes Donald Glover as Simba, Beyoncé Knowles-Carter as Nala, James Earl Jones as Mufasa, Chiwetel Ejiofor as Scar, Seth Rogen as Pumbaa and Billy Eichner as Timon. Utilizing pioneering filmmaking techniques to bring treasured characters to life in a whole new way, Disney’s “The Lion King” roars into theaters on July 19, 2019.
లయన్ కింగ్ కి డబ్బింగ్ చెప్పన స్టార్ కమీడియన్స్ బ్రహ్మానందం, ఆలీ
క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ.
డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు.
అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువల్ వండర్ కి షారుఖ్ ఖాన్ గాత్ర ధానం చేశాడు. లయన్ కింగ్ లో కీలక పాత్రైన ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా తనయుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. అలానే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో పుంబా పాత్రకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు, అలానే టీమోన్ పాత్రకు ఆలీ గాత్రధానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు.
ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz