తెలుగు జాతిని అవమానిస్తే సహించేది లేదు....కేతిరెడ్డి
నడిగర్ సంఘం ఎన్నికల ను పురస్కరించుకుని నటుడు విశాల్ పై దర్శకుడు భారతీ రాజా చేసిన వాక్యాలు ఒక తెలుగు సంతతికి చెందిన వారిపై తమిళ వారి దుహంకారం నాకు నిదర్శనం అని ,తెలుగు వారిని అవమానపరచిన ఆయన వ్యాఖ్యలకు వేనుకకు తీసుకొవలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు సినీ నిర్మాత, దర్శకుడు ఒక ప్రకటన లో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేసారు .
ఆయన ఆ ప్రకటన ఎప్పుడు ఈ సినిమా వారి ఎన్నికల సందర్భంగా తెలుగు వారిని అవమానించటం పరిపాటి అయ్యిందని,మీ ఎన్నికల వేళ మీరు విశాల్ చూచుకోవ డ0 వదిలేసి తెలుగు వారిని లాగడం తగదని, గతంలో కూడా భారతీరాజ తెనాలి రామ విడుదల సందర్భంగా ఇదే విధంగా ఆయన మాట్లాడితే తమిళనాడు లోని తెలుగు సంఘాలు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని ,ఈ సువిశాల భారతదేశం లో ఎవ్వరు ఎక్కుడ్రైన నివసించే హుక్కు రాజ్యాంగ0 కల్పించినప్పటికి.
ఇలాంటి వారి మాటల మూలంగా తమిళనాడు లో నివశించుటకు పాస్ పోర్ట్ కావాలని భారతీరాజా కోరనున్నారేమె ,సహోదర భావంతో మేలుగుచున్న ,తమిళ,తెలుగు.ప్రజల మధ్య చిచ్చుపెట్టుటకు ఇలాంటి వారి ప్రయత్నం ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ. పళనిస్వామి పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి లు శ్రీ కె.సి.ఆర్.వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గార్లు వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి తెలుగు వారికి మేము ఉన్నామని భరోసా కల్పించాలని కేతిరెడ్డి ఆ ప్రకటన లో కోరారు..