ఆర్టీసీ యాజమాన్యం పై మండి పడుతున్న ప్రయాణికులు | Voters Unhappy over Lack of Transport | NTV
ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వెళుతున్న ప్రయాణీకులతో బస్టాండ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి తెలుగు రాష్ర్టాలలో అన్ని పట్టణాలలో ఇదే పరిస్థితి నెలకొంది, విజయావాడ నుంచి విశాఖఫట్టం ..ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళుతున్న ఓటర్లతో విశాఖ బస్టాండ్ కిక్కిరిసింది. అయితే ప్రయాణీకులకు తగినట్టు బస్పులు సంఖ్య లకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి గ్రామాలకు వెళ్లే వారి కష్టాలు వర్ణనాతీతం. ఎక్కువ బస్సులు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లడమే ఈ పరిస్థితి కారణం. బస్టాండ్‌లో ప్రయాణీకులు గంటల తరబడి ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రయాణ సౌకర్యం లేకుండా ఓటు ఎలా వేయాలని ఓటర్లు నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో వైపు.. గుంటూరు ఆర్‌టిసి బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. జనం రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేక ప్రయాణీకులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.
#APElections2019 #Vizag #Guntur
Watch latest news Updates On #NTVLive
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook: http://www.facebook.com/NtvTelugu
► Follow us on Twitter At http://www.twitter.com/ntvteluguhd
► Circle us on NTV News Channel G+: http://goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
ఆర్టీసీ యాజమాన్యం పై మండి పడుతున్న ప్రయాణికులు | Voters Unhappy over Lack of Transport | NTV ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వెళుతున్న ప్రయాణీకులతో బస్టాండ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి తెలుగు రాష్ర్టాలలో అన్ని పట్టణాలలో ఇదే పరిస్థితి నెలకొంది, విజయావాడ నుంచి విశాఖఫట్టం ..ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళుతున్న ఓటర్లతో విశాఖ బస్టాండ్ కిక్కిరిసింది. అయితే ప్రయాణీకులకు తగినట్టు బస్పులు సంఖ్య లకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి గ్రామాలకు వెళ్లే వారి కష్టాలు వర్ణనాతీతం. ఎక్కువ బస్సులు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లడమే ఈ పరిస్థితి కారణం. బస్టాండ్‌లో ప్రయాణీకులు గంటల తరబడి ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రయాణ సౌకర్యం లేకుండా ఓటు ఎలా వేయాలని ఓటర్లు నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో వైపు.. గుంటూరు ఆర్‌టిసి బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. జనం రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేక ప్రయాణీకులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. #APElections2019 #Vizag #Guntur https://www.youtube.com/watch?v=8EFSLb91mb8 Watch latest news Updates On #NTVLive For more latest updates on the news : ► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m ► Like us on Facebook: http://www.facebook.com/NtvTelugu ► Follow us on Twitter At http://www.twitter.com/ntvteluguhd ► Circle us on NTV News Channel G+: http://goo.gl/sJy2d8 Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.