Directors Ramesh And Gopi Met Nagababu And Joined JanaSena

నాగబాబు సమక్షంలో జనసేన లో చేరిన డైరెక్టర్స్ రమేష్ మరియు గోపి...!!

Directors Ramesh And Gopi Met Nagababu And Joined JanaSena (Photo:SocialNews.XYZ)more
Directors Ramesh And Gopi Met Nagababu And Joined JanaSena (Photo:SocialNews.XYZ)more

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు..ఏపీలో అధికారం చేజిక్కుంచుకోవాలని అన్ని నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి..ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీ ల అభ్యర్థులు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రజల్లో మమేకమైపోతున్నారు.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాయకులూ తమ బహిరంగ సభలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ అధికారంలోకి రావాలని ఎవరికీ వారు హామీలు కురిపిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపు దిశగా ముందుకెళుతోంది..

ఇకపోతే త‌మ్ముడు పవన్ కళ్యాణ్ కి అండ‌గా అన్న‌య్య నాగబాబు రంగంలోకి దిగారు. పవన్ సమక్షంలో అయన జనసేన లో చేరిన సంగతి తెలిసిందే.. తాజగా జనసేనలో కి ప్రముఖ దర్శకులు రమేష్ మరియు గోపి లు చేరారు..నాగబాబు సమక్షంలో ఈరోజు వారు జనసేన కండువా కప్పుకుని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొననున్నారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు.

Directors Ramesh And Gopi Met Nagababu And Joined JanaSena (Photo:SocialNews.XYZ)more
Directors Ramesh And Gopi Met Nagababu And Joined JanaSena (Photo:SocialNews.XYZ)more
Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Share
More

This website uses cookies.