How Media & Everyone is using WAR for PROFITEERING: Journalist Dairy Satish Babu (Video)

         #AbhinandanVarthaman #PulwamaTerroristAttack #IndiaPakistan

యుద్ధం ఎవడిక్కావాలి... పాలకులకా లేక మీడియాకా.. లేక యుద్ధం పేరితో వ్యాపారాలు చేసుకునే ఫక్తు వ్యాపారస్తులకా? ఎవడి సంగతేమో కానీ మీడియాకు మాత్రం యుద్ధం కావాల్సిందే. అదిగో అక్కడ దాడి.. ఇదిగో ఇక్కడ శత్రువు పొంచి ఉన్నాడు.. అక్కడ సవాలు..ఇక్కడ తీవ్రవాదులు... శత్రు స్థావరాలు.. విమానాలు..నౌకలు.. ఆర్మీ జవాన్లు ... ఈ దృశ్యాలన్నీ చూపించుకుపోతుంటే గ్రాఫులు పైపైకి లేచిపోతాయి. టీఆర్ఫీ గ్రాప్స్. ఇదీ లెక్క. ఏమీ లేకపోది ఒక వంద కొవ్వొత్తులు కరిగించేస్తే చాలు.. ఫ్రీగా పార్టిసిపేట్ చెయ్యడానికి కావలసినంతమంది స్కూలు పిల్లలు. శాంతి దూతల్లా వచ్చి వాలిపోతారు.. వాళ్ళ టీచర్లు ఏం చెప్తే అది చెయ్యడానికి...! యుద్ధం కావాలి..లేదా యుద్ధం ఆగాలి.. రెండూ వాళ్ళ కోసమే.. .ఆ రెండూ వాళ్ళ ఫక్కు వ్యాపారాల కోసమే !

Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary
Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu
Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
యుద్ధం...ఒక బిజినెస్..|| WAR IS PROFITEERING II Journalist Dairy || Satish Babu (Video)
Description

#AbhinandanVarthaman #PulwamaTerroristAttack #IndiaPakistan యుద్ధం ఎవడిక్కావాలి... పాలకులకా లేక మీడియాకా.. లేక యుద్ధం పేరితో వ్యాపారాలు చేసుకునే ఫక్తు వ్యాపారస్తులకా? ఎవడి సంగతేమో కానీ మీడియాకు మాత్రం యుద్ధం కావాల్సిందే. అదిగో అక్కడ దాడి.. ఇదిగో ఇక్కడ శత్రువు పొంచి ఉన్నాడు.. అక్కడ సవాలు..ఇక్కడ తీవ్రవాదులు... శత్రు స్థావరాలు.. విమానాలు..నౌకలు.. ఆర్మీ జవాన్లు ... ఈ దృశ్యాలన్నీ చూపించుకుపోతుంటే గ్రాఫులు పైపైకి లేచిపోతాయి. టీఆర్ఫీ గ్రాప్స్. ఇదీ లెక్క. ఏమీ లేకపోది ఒక వంద కొవ్వొత్తులు కరిగించేస్తే చాలు.. ఫ్రీగా పార్టిసిపేట్ చెయ్యడానికి కావలసినంతమంది స్కూలు పిల్లలు. శాంతి దూతల్లా వచ్చి వాలిపోతారు.. వాళ్ళ టీచర్లు ఏం చెప్తే అది చెయ్యడానికి...! యుద్ధం కావాలి..లేదా యుద్ధం ఆగాలి.. రెండూ వాళ్ళ కోసమే.. .ఆ రెండూ వాళ్ళ ఫక్కు వ్యాపారాల కోసమే ! Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

Share

This website uses cookies.

%%footer%%