Social News XYZ     

Palasa 1978 Will Start Filming On February 9th

ఫిబ్రవరి 9న "పలాస 1978" చిత్రీకరణ ప్రారంభం

"లండన్ బాబులు" ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "పలాస 1978" . కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా "పలాస 1978" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నానన్నారు.

 

నిర్మాతలు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9 న చిత్రీకరణ ప్రారంభిస్తాము.పూర్తిగా ఆంధ్రా ప్రదేశ్ లొనె చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలిచిత్రమిది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్వహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. రియలిస్టిక్ మూవీగా ఈ చిత్రముంటుందని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాతలు: అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ కుమార్.

Facebook Comments
Palasa 1978 Will Start Filming On February 9th

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: