The film featuring Tamannaah & Sundeep Kishan in the lead roles is titled ‘Next Enti.’
With this Bollywood director, Kunal Kohli of Aamir Khan’s ‘Fanaa’ & Hum Tum is making his debut in Tollywood. This is the first time in India a Bollywood director has directed a Telugu film.
The film also stars Navdeep and Poonam Kaur in important roles.
The film is extensively shot in London and Hyderabad. The makers will be unveiling the first look and teaser shortly.
‘Next Enti’ is touted to be a slice of life, romantic entertainer with music by Leon James & cinematography by Maneesh Chandra Bhatt.
The film is produced by Raina Joshi & Akshai Puri. The film is to be released in December 2018, a perfect Holiday film.
Cast: Tamannaah Bhatia, Sandeep Kishan ,Navdeep, Sharat Babu, Poonam Kaur & Larissa.
Director: Kunal Kohli
Producers: Raina Joshi, Akshai Puri
Cinematography: Maneesh Chandra Bhatt
Music: Leon James
Lyrics Ramajogayya Sastry
Production Design: Kirsten Brook (UK)
Dialogues: Gopu Kishore Reddy
Sound Design: Dara singh
Associate Producer: Satish Salvi, Sanjana chopra
Executive Producer: Shahjahan, Sivaprasad Gudimitla
PRO: Vamsi Sekhar
Release:Sri Krishna creations
ఫనా, హమ్ తుమ్ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి'..!!
గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ' నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ లో 'ఫనా', 'హమ్ తుమ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.. లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని చిత్ర నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు..
నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: కునాల్ కోహ్లీ
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్ (UK)
డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి
సౌండ్ డిజైన్: దారా సింగ్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల
PRO: వంశీ-శేఖర్
రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
This website uses cookies.