సమంత, కార్తీ చేతుల మీదుగా 'మధురవాడ' ఫస్ట్ లుక్
కన్నడలో వాసు నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా మధురవాడ. నరైన్ సమర్పణలో డ్రామా క్వీన్, జస్వంత్ ఆర్ట్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్ కథతో తెలుగు, కన్నడ, తమిళ త్రి భాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బి.వి. కృష్ణారెడ్డి, ఎం వెంకటేష్ నిర్మాతలు. తెలుగులో సమంత, తమిళంలో కార్తీ చేతుల మీదుగా మధురవాడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నూతన నటీనటులు నటించిన మధురవాడ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దిలీప్ చక్రవర్తి, యోగి, ఎడిటర్ హర్ష, ఫైట్స్ విక్రమ్ మోర్
This website uses cookies.