The teaser of “Yedu Chepala Katha” (The story of seven fish) is the latest hot topic in the Telugu States. Especially it charged Telugu youth all over the world. Some of the dialogues in the teaser teased everyone ‘Wait for five minutes...it is uploading to YouTube’, ‘#MeToo’, ‘I will complain to my mother’ (all dialogued are translated to English)
The impact it created in the YouTube is not an ordinary one. The teaser was viewed more than 16 million times (all channel count). It is indeed a huge record for any Telugu cinema.
Not only in Telugu, but the Tamil version of this teaser was also released. Nonetheless, to say, Tamil teaser also pinched youth in that state. One more rare record all views it gained are organic views.
Many women came forward and accused many men for sexual harassment through ‘#MeToo’ campaign. But here in this film, a young man “Ravi” (the protagonist in the movie) will surprise you as “Tempt Ravi”
He gained a different kind of stardom in the social media for his appearance and characterization in the teaser. Yedu Chepala Katha is an adult comedy with different characters. The main cast in the film includes Abhishek Reddy, Bigg Boss-2 fame Bhanu Sri, Ayesha Singh, Ngaram Sunil etc.
GVN and Shekar Reddy producing this film in the name of Dr.Rakesh Reddy on Charitha Arts banner. While addressing a press meet, producers told that This adult comedy zoner film will feature all new actors and the response to the teaser was humongous. This kind of teaser was never released in Telugu and we got appreciated by the critics for the bold attempt. The director, Shyam J Chaithanya put his tremendous efforts to make this new concept into a different romantic entertainer. Yedu Chepala Katha is an out and out entertainer. The director will be remembered for his bold attempt and for his talents.
The producers also said that they will announce sensational updates soon.
Cast: Abhishek Reddy, Bhanu Sri, Ayesha Singh, Nagaram Sunil etc,.
Banner: Charitha Cinema Arts
Presenter: Dr.Rakesh Reddy
Producers: Shekar Reddy, GVN
Co-Producer: Gundra Lakshmi Reddy
Music: Kavi Shankar
Camera: Aarli
PRO: Eluru Srinu
Story-Direction: Shyam J Chaithanya
16 మిలియన్స్ వ్యూస్ తో టాలీవుడ్ లొ సంచనాలు క్రియోట్ చేస్తున్న"ఏడు చేపల కథ" టీజర్
"యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంటదమ్మో..మా అమ్మకి చెబుతా.. మీటు" అంటూ విడుదలయ్యిన ఏడుచేపల కథ టీజర్ కి ఓక్కసారిగా ప్రపంచంలో వున్న తెలుగు ప్రేక్షకులందరూ ముఖ్యంగా కుర్రకారంతా ఫుల్ ఛార్ట్ తో యాక్టివేట్ అయ్యారు దీని ఉదాహరణ ఈ టజర్ కి యూట్యూబ్ లో అన్ని ఛానల్స్ కలిపి 16 మిలియన్స్ (దాదాపు కొటి అరవై లక్షల మంది ) వ్యూస్ రావటం అతిపెద్ద రికార్డు గా నిలిచిపోతుంది. అది కూడా ఆర్గానిక్ గా రావటంతొ టాలీవుడ్ లో సంచలనం గా మారింది. కేవలం తెలుగు సిని పరిశ్రమనే కాకుండా తమిళ నాట కూడా ఈ టీజర్ సంచలనం కావటం విశేషం.. ఇప్పటివరకు "మీటూ" ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. "ఏడు చేపల కథ" చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో ఇప్పటికే టీజర్ ద్వారా ఫేమస్ అయ్యాడు. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ చిత్రంలో అభిషెక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... . అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్త వారితో నిర్మించాం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి ఎలాంటి స్పందన వచ్చిందో అందరికి తెలుసు..ఈ తరహా టీజర్ ఇప్పటివరకూ టాలీవుడ్ లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా ఈ చిత్రం టీజర్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. అభిషేక్ రెడ్డి కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్స్ ని తెలియజేస్తాం. అని అన్నారు.
నటీనటులు
అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ - డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు - శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత - గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం - కవి శంకర్,
కెమెరా - ఆర్లీ,
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం - శామ్ జే చైతన్య
This website uses cookies.