తెలుగు ప్రజలకు.. నందమూరి అభిమానులకు....నందమూరి బాలకృష్ణ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లోని వేటగాడు స్టిల్ విడుదల చేసారు. ఆకుచాటు పిందె తడిసే అంటూ అప్పట్లో అన్నగారు వేసిన స్టెప్పులోనే ఇప్పుడు బాలయ్య కనిపించారు. ఈ పిక్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తుంది.
Facebook Comments