Vijay Deverakonda, Kranthi Madhav & Creative Commercials Production No 46 Launched

Hero Vijay Deverakonda’s new film with critically acclaimed director Kranthi Madhav is launched on the occasion of Dussehra festival in Hyderabad.

T Subbarami Reddy, producers Allu Aravind, Ashwini Dutt, BVSN Prasad, C Kalyan, directors Raghavendra Rao and Nag Ashwin have graced the launch event as chief guests.

Kala Bhanduvu Subbarami Reddy clapped the board for the first scene shot on the lead cast while mega-producer Allu Aravind switched on the camera and director Raghavendra Rao directed it.

This untitled movie is touted to be a love story and will have Raashi Khanna, Aishwarya Rajesh and Izabelle De in the female lead roles.

Gopi Sundar will compose music for this romantic entertainer while Jay Kay will handle the cinematography.

Leading production house in Tollywood, Creative Commercials will be bankrolling the movie and it’s their production number 46. KA Vallabha is the producer and noted producer KS Rama Rao is presenting it.

Cast:
Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh, Izabelle De

Crew:
Writer & Director: Kranthi Madhav
Presented by: KS Rama Rao
Producer: KA Vallabha
Banner: Creative Commercials
Music: Gopi Sundar
DoP: Jay Kay
Production Design: Sahi Suresh
PRO: VamsiShekar

విజ‌య్ దేవ‌ర‌కొండ‌,క్రాంతిమాధ‌వ్ & క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 46 ఓపెనింగ్..

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా వ‌చ్చారు. టి సుబ్బిరామిరెడ్డి, నిర్మాత‌లు అల్లు అర‌వింద్, అశ్వినీదత్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్,సి క‌ళ్యాణ్.. ద‌ర్శ‌కులు కే రాఘ‌వేంద్ర‌రావ్ మ‌రియు నాగ్ అశ్విన్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. క‌ళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు హీరో హీరోయిన్ల‌పై తొలి షాట్ కు క్లాప్ కొట్ట‌గా.. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి షాట్ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావ్ తెర‌కెక్కించారు. ఈ ప్రేమ‌క‌థాచిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తుండ‌గా.. కేఏ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క‌్రాంతి మాధ‌వ్
స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు
నిర్మాత‌: కేఎ వ‌ల్ల‌భ‌
నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్
సంగీతం: గోపీసుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫర్: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%