Nikhil’s ‘MUDRA’ climax shoot and dubbing works going on simultaneously

Young hero Nikhil Siddharth’s upcoming movie ‘MUDRA’ is in its final stages of shoot. Currently, the climax episode is being canned in Hyderabad and also the dubbing works are going on simultaneously.

This film is inspired by true events and has journalism as its backdrop. How media engages and resolves certain issues related to the society, forms the plot. TN Santosh is directing the movie

Actress Lavanya Tripathi is pairing with Nikhil in ‘MUDRA’ and it is their first combination. Nikhil is essaying the role of a journalist, Arjun Suravaram in this action entertainer and the first look of his got a superb response.

The film also has Vennela Kishore, Posani Krishna Murali, Nagineedu, Pragathi, Satya, Tarun Arora and Raja Ravindra in supporting roles. Sam CS is composing music for the film.

‘Mudra’ is being produced by Kaviya Venugopal and Rajukumar under Auraa Cinemas PVT and Movie Dynamix LLP banners respectively.

B Madhu is presenting the movie.

Cast:
Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Satya, Nagineedu

Crew:
Story, Screenplay & Director: TN Santosh
Presented by: B Madhu
Producers: Kaviya Venugopal and Rajkumar
Banners: Auraa Cinemas PVT and Movie Dynamix LLP
Cinematography: Suryaa
Music: Sam CS
Art Director: Sahi Suresh
Fights: Venkat
Costume Designer: Raaga Reddy
Direction Department: Rama Ramesh, Ranganadh, Lokesh, Bharath, Arul, Brahma
Publicity Design: Anil-Bhanu
PRO: Vamsi-Shekar

వేగంగా పూర్తవుతున్న ముద్ర క్లైమాక్స్.. డబ్బింగ్ పనులు..

నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న ముద్ర సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లో  విడుదల కానుంది

న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర

సాంకేతిన నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు:  కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%