‘Antariksham 9000 KMPH’ Movie Shoot Wrapped Up

Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi starring ‘Antariksham 9000 KMPH’ has completed its shooting.
Hero Varun Tej shared this update along with picture from the shooting spot and added that he had an amazing experience working for this film.

Sankalp Reddy who debuted with ‘Ghazi’ which went on to win National Award, is directing the movie with high technical aspects. A Hollywood team has designed the action episodes for this film and is also working the visual effects and they would be out of the world.

On this note, the makers are planning to unveil the teaser as well and very soon they lock the date and make it official.

Gnansekhar is handling the cinematography for this film which is being jointly produced by director Krish Jagarlamudi, Sai Babu Jagarlamudi and Rajeev Reddy under First Frame Entertainments banner.

‘Antariksham 9000 KMPH’ will hit the screens on December 21st.

Cast:
Varun Tej, Aditi Rao Hydari, Lavanya Tripathi, Satyadev, Srinivas Avasarala and others

Crew:
Director: Sankalp Reddy
Presented by: Krish Jagarlamudi
Producers: Krish Jagarlamudi, Sai Babu Jagarlamudi, Rajeev Reddy
Banner: First Frame Entertainments
DoP: Gnana Sekhar VS
Editor: Karthik Srinivas
Music: Prashanth Vihari
Production Designers: Sabbani Ramakrishna & Monica
Action Choreographer: Todor Petrov Lazarov
CG: Rajeev Rajasekharan
PRO: VamsiShekar

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ' అంతరిక్షం 9000 KMPH '..!!

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న 'అంతరిక్షం 9000 KMPH ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. ఈ విషయాన్నీ సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు.. షూటింగ్ స్పాట్ లో ని ఓ ఫోటో ని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు..

మొదటి సినిమా ' ఘాజి' తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు..

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా , ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..

డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.. తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.

నటీనటులు:
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
సమర్పించు వారు : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
డీఓపీ : జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సంగీతం: ప్రశాంతి విహారీ
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా
యాక్షన్ కొరియోగ్రాఫర్: టాడార్ పెట్రోవ్ లాజరోవ్
CG : రాజీవ్ రాజశేఖరన్
PRO: వంశీశేఖర్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%