Social News XYZ     

Vishal’s ‘Pandem Kodi 2’ Trailer On September 29th, Release on October 18th

Vishal's 'Pandem Kodi 2' Trailer On September 29th, Release on October 18th

Mass Hero Vishal's latest film is 'Pandem Kodi - 2' Presented by Tagore Madhu, Produced by Vishal Film Factory, Lyca Productions, Pen Studios in N.Linguswamy's Direction. Earlier, 'Pandem Kodi' which was made in the combination of Vishal and Linguswamy became super duper hit and was a major turning point in Vishal's career. Now the Hit Combination is back with the sequel, 'Pandem Kodi - 2'. Trailer of this film will be released on September 29th. Presenter Tagore Madhu said that they are releasing the film worldwide on October 18th as Vijayadasami Special.

Mass Hero Vishal, Keerthy Suresh, Varalakshmi Sarathkumar, Raj Kiran will be seen as principal cast in this film.

 

Music: Yuvan Shankar Raja
Cinematography: KA Sakthivel
Editing: Praveen KL
Presented By: Tagore Madhu
Producers: Vishal, Dawal Jayanthi Lal Gada, Akshay Jayanthi Lal Gada
Directed by: N.Linguswamy

సెప్టెంబర్‌ 29న మాస్‌ హీరో విశాల్‌ 'పందెం కోడి 2' ట్రైలర్‌
అక్టోబర్‌ 18 ప్రపంచవ్యాప్తంగా విడుదల

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'పందెంకోడి' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2'. ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ చెయ్యబోతున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు.

మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి.

Facebook Comments
Vishal's 'Pandem Kodi 2' Trailer On September 29th, Release on October 18th

About uma