Social News XYZ     

Anaganaga O Prema Katha First Song Launched By Puri Jagannadh

Anaganaga O Prema Katha First Song Launched By Puri JagannadhA feel-good love story Movie titled “Anaganaga o Prema Katha” is produced by K .L.N RAJU, and Presented by K. Satish Kumar, Introducing, Viraj J Ashwin as the Hero and Riddhi Kumar as Heroine under the banner THOUSAND LIGHTS MEDIA PVT LTD. This Film is Directed by Pratap Tatamsetti. Viraj Ashwin is Nephew of Popular Editor Marthand K Venkatesh.

First song titled” nine vidvanu le” was launched by Dashing director PuriJaganadh and he expressed his views stating” he worked with producer K L N Raju for “ amma nanna o tamil ammai “ film long back, he wants K.L.N RAJU to be in film production but as Raju garu is busy with his business he could not continue but K.L.N RAJU is back again with a movie Anaganaga O Premakatha “, I “m happy he is back with a good movie, and also I worked with editor Marthand k Venkatesh for so many films , I have good relation with him too, as Ashwin is his nephew, definitely he will be a good star and I wish Director Pratap all the best and wish him that this movie is a Big Hit “ .

Producer K L N Raju expressed his happiness for Puri Jagan launching the first song.

 

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music: KC. ANJAN
Editor: Martand.k.venkatesh
Art director: Ramanjaneyulu
Cinematographer: EDUROLU RAJU
Lyrics: Srimani
Dance master: Aneesh
Fight master: Ramakrishna
Banner: Thousand lights media Pvt Ltd
Producer: K L N RAJU
Story, Screenplay, Dialogues,
Director: Pratap Tatamsetti

'అనగనగా ఓ ప్రేమకథ ' తొలి పాట విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ "నిన్ను విడవను లే " డాషింగ్ డైరెక్టర్ " పూరి జగన్నాధ్ " విడుదల చేసారు .

డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ " ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజు గారితో " అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి " కి పని చేశాను మళ్ళీ అయన తో సినిమా చేయాలనుకున్న కానీ రాజు గారు ఇతర బిజినెస్ లలో లో బిజీ అయి పోయారు. మళ్ళీ చాల రోజులు తరవాత 'అనగనగ ఓ ప్రేమకథ' అనే సినిమా ని నిర్మించారు నాకు చాల ఆనందంగా ఉంది , మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు , మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న " అని మాట్లాడారు .

తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

Facebook Comments
Anaganaga O Prema Katha First Song Launched By Puri Jagannadh

About uma