Mohan Babu’s mother Lakshmamma Garu passed way

Actor, producer Mohan Babu's mother Manchu Lakshmamma (85) garu has breathed her last today at 6 am in Sree Vidyanikethan, Tirupathi.

Mohan Babu and his family are currently in abroad, is heading to India. The last rites of Lakshmamma garu will be held in Tirupathi on September 21st.

May her soul rest in peace.

మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే బయలుదేరారు.

రేపు ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయి.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%