The film is based on real incidents, and is a fictional tale.
Marking the auspicious Sri Krishna Janmashtami, the makers have revealed important details about the movie.
Adivi Saikiran, who has made soft films like 'Vinayakudu', 'Village Lo Vinayakudu' and 'Kerintha' is now making an action-romance entertainer titled 'Operation Gold Fish'. He is making the promising film with a new business model where artists and technicians are his partners as fellow producers.
Sasha Chetri, the popular Airtel 4G girl, is making her debut in Telugu with this film.
Nithya Naresh, who first acted in 'Kerintha' and went on to bag a role in Padma Shri recipient filmmaker Balachandra Menon-directed 'Ennaalum Sarath..?' (Malayalam) is the other heroine in 'Operation Gold Fish'.
Manoj Nandam, who was seen as the young Mahesh Babu in 'Athadu' and as young Prabhas in 'Chatrapathi', is playing a stylish villain's role in the movie. Krishnudu, who was seen in 'Pokiri' and 'Happy Days' and was the hero of the 'Vinayakudu' movies, has a quirky comedic role in the movie.
Aadi Saikumar is playing a kind of role that he has never done before. He is the film's male lead. Parvateesam, who played Nookaraju in 'Kerintha', and Karthik Raju, who is addressed as Mr. Handsome in this movie, are the other heroes.
Director-turned-actor Anish Kuruvilla, who was seen in 'MS Dhoni', 'Bharat Ane Nenu', 'Pelli Choopulu', and 'Goodachari' has a key role along with the versatile Rao Ramesh and 'Pelli Choopulu' fame Kedar Shankar.
Abburi Ravi, who has written hits like 'Bommarillu', 'Kick', 'Yevadu', 'Mr. Perfect' and 'Goodachari', and who has worked with the likes of Kamal Haasan and director Shankar in the past, is not only writing 'Operation Gold Fish' but also playing a villain's role.
Music is by Sricharan Pakala of 'Kshanam', 'PSV Garuda Vega' and 'Goodachari' fame. Lyrics are by Ramajogayya Sastry.
Cinematography is by Jaipal Reddy, who has worked under Gnana Sekhar as a second unit cameraman for films like 'Vedam', 'Krishnamvande Jagatgurum', 'Kanche', and 'Gautamiputra Satakarni'. Editing is by BH Garry of 'Kshanam' and 'Goodachari' fame.
Action choreography is by Ramakrishna, Subbu Robin and Nabha. The first one has worked under Ram-Lakshman duo in the past on films like 'Krishnarjuna Yuddham', and 'Raja The Great'. The latter two has worked on 'Goodachari'.
Art direction is by Moorthy, who has worked on several big-ticket films in the past.
The unit members thank Chintapalli DSP Anil Kumar, Vizag-Rural DSP Palla Rajendra Kumar, Chintapalli Sreenu, Coffee Sreenu and others for making it possible for us to shoot the film in Araku, Labasingi, Chintapalli and AOB. We have shot the film across Kashmir, Delhi, Labisingi, AOB, Chintapalli, Araku, Kakinada Port, and Ramoji Film City in Hyderabad. With the completion of one pending schedule, the entire shoot will be over.
Script Designing is by Abburi Ravi. Story, screenplay and direction are by Adivi Saikiran.
Produced by Pratibha Adivi, Katta Asish Reddy, Keshav Uma Swaroop, Padmanabha Reddy, Garry BH, Satish Degala, the film's other artists and technicians. Co-producers are Damodar Yadav (Vizag), and Executive Producer is Kiran Reddy Tumma.
Promotional Partner: Hometown
షూటింగ్ దశలో అడివి సాయికిరణ్ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్`
శషా చెట్రి(ఎయిర్ టెల్ మోడల్) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్
. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో.. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత
వంటి సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి. అలాగే ఎయిర్టెల్ 4G గర్ల్ గా పాపులర్ అయిన శషా చెట్రి ఈ సినిమా తో తెలుగులో పరిచయం అవుతున్నారు. బొమ్మరిల్లు, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, గూఢచారి
లాంటి చిత్రాలకు రచయితగా పని చేసి, కమలహాసన్, మరియు తమిళ్ శంకర్ తో కూడా పనిచేసిన స్టార్ రైటర్ అబ్బూరి రవి గారు ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు. అతడు సినిమాలో యంగ్ మహేష్ బాబు గా , చత్రపతి సినిమాలో యంగ్ ప్రభాస్ గాను, తనదైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ నందం ఈ సినిమా లో ఒక స్టైలిష్ విలన్ గా కనపడతాడు. ఇంకా, పోకిరి , హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి , వినాయకుడు తో హీరో గా అలరించిన క్రిష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నారు.
సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ఈ చిత్రాన్ని కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, A.O.B, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం. ఓ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జ్ఞాన శేఖర్ గారి దగ్గర సెకెండ్ యూనిట్ కెమరామెన్ గా వేదం ,కృష్ణంవందే జగత్గురుం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలకి పనిచేసిన జైపాల్ రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... క్షణం, PSV గరుడవేగ, గూఢచారి సినిమాలకి స్వరాలు సమకూర్చి మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నారు. అలాగే క్షణం, గూఢచారి సినిమాలకి ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న గేరి.బిహెచ్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసి కృష్ణార్జునయుద్ధం, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రామక్రిష్ణ మరియు గూఢచారి యాక్షన్ కోరియోగ్రాఫెర్ గా చేసిన సుబ్బు రాబిన్, నాభ కూడా ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మంచి ఆర్టిస్టులతో పాటు, టెక్నికల్ టీం కుదిరింది. ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తామని నమ్మకంగా చెబుతున్నాం
అన్నారు.
This website uses cookies.