Dr. Rajasekhar, Jeevitha condole Harikrishna’s death

Dr. Rajasekhar and Jeevitha Rajasekhar are shocked by the untimely demise of Nandamuri Harikrishna garu.  "Harikrishna garu was like a family member.  He was always there for us through all phases.  He would always attend special events at our house and treat us affectionately.  He was a pillar of strength.  It's hard to digest the fact that such a dear person is no more.  We are deeply saddened," the couple have said in a statement.

"Unable to believe this! We will miss him. NTR garu and Kalyan Ram, stay strong. May his soul rest in peace," the actor tweeted out.

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను , టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటు. ఆయ‌న మృతికి డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌మ సంతాపాన్ని తెలిపారు. వారు మాట్లాడుతూ ``హ‌రికృష్ణ‌గారు మా కుటుంబంలోని వ్య‌క్తి. మా ఇంట్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న హాజ‌రై  ప్ర‌త్యేక అభిమానంతో ప‌ల‌క‌రించేవారు. ఎంతోమ‌నోబ‌లాన్ని అందించేవారు. అటువంటి వ్య‌క్తి నేడు మ‌న మ‌ధ్య లేరంటే జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది. చాలా బాధగా ఉంది. న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు. ఆయ‌న్ను మిస్ అవుతున్నాం.

ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆ భ‌గ‌వంతుడు ధైర్యాన్ని ప్ర‌సాదించాలి. హ‌రికృష్ణ‌గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని కోరుకుంటున్నాం`` అన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%