The release date of ‘U Turn’ movie has been confirmed on September 13th. Starring Samantha and Aadhi Pinisetty in the lead roles, this is a mystery thriller written and directed by Pawan Kumar.
The trailer of ‘U Turn’ was unveiled last week and it garnered a good response with nearly 6.5 million views (cumulative of Tamil and Telugu). ‘U Turn’ is a bilingual and is simultaneously shot in Tamil and Telugu languages. Both the versions will be hitting the screens on the same date.
Rahul Ravindran and Bhumika Chawla will be seen crucial roles in ‘U Turn’ which has music of Poornachandra Tejaswi and cinematography by Niketh Bommi.
Srinivasaa Chitturi and Rambabu Bandaru have produced ‘U Turn’ under Srinivasaa Silver Screen and VY Combines banners.
Cast:
Samantha, Aadhi Pinisetty, Rahul Ravindran, Bhumika Chawla, Narain
Crew:
Story & Direction: Pawan Kumar
Producers: Srinivasaa Chitturi and Rambabu Bandaru
Banners: Srinivasaa Silver Screen and VY Combines
Music: Poorna Chandra Tejaswi
Cinematography: Niketh Bommi
Art Director: AS Prakash
Editor: Suresh Arumugam
PRO: Vamsi-Shekar
సెప్టెంబర్ 13న సమంత యు టర్న్ విడుదల..
యు టర్న్ విడుదల తేదీ సెప్టెంబర్ 13న ఖరారైంది. సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన యు టర్న్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళ, తెలుగులో కలిపి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యు టర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది ఈ చిత్రం. రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా యు టర్న్ లో కీలకపాత్రల్లో నటించారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు:
సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్, నరైన్
సాంకేతిక విభాగం:
కథ, దర్శకుడు: పవన్ కుమార్
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు
బ్యానర్స్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎడిటర్: సురేష్ ఆర్ముగం
పిఆర్ఓ: వంశీ శేఖర్