Social News XYZ     

Rashmika Mandana launches Mugdha at Jubliee Hills Road No 36

“Nothing makes a woman more beautiful than the belief that she is Beautiful”

Grand Launch of Mugdha @ 36 Jubliee Hills.

Inauguration by Tollywood Actress Rashmika Mandana (Geetha Govindam Movie Fame)

 

Rashmika Mandana launches Mugdha at Jubliee Hills Road No 36

Hyderabad 24th Aug 2018: Today marks an important day for all of us as we launch one of our largest flagship store in the city that is closest to our heart – Mugdha @ 36 Jubliee Hills. The idea was to create a store which resonates of tradition and culture, especially the rich heritage of our South Indian Architecture. This Magnum Opus Store is inspired from the South Indian Chettinad Theme and is built to provide an unparalleled experience to the people of Hyderabad, in terms of Luxury and Service. Spread across 7500 q ft in the prime shopping zone of Hyderabad, we wish to give Hyderabad a wonderful experience.

The prime focus of the Store is the amazing collection of Kanchi Pattu Sarees and Handloom weaves from across India. Be it the Telanaga Handlooms like Ikkat, Pocham pally or Gadwal or the Mangal giri to the beautiful hand weaved bridal saress from Kanjeevaram, we have an exclusive collection for everyone.

The unique designs, and the wide range of collection makes it a perfect place for the brides to shop.

We heartily welcome Ms.Rashmika Mandanna, the heartthrod of Tollywood, for our Grand Launch. She resonates with our brand philosophy, and she looks enticing in our beautiful kanjeevaram saree.

సినీనటి రాశిమిఖ రోడ్ 36 లో ముగ్ధ స్టూడియో ప్రారంభిచారు

అందంగా ఉన్నాను అనే భావనే యువతికి అందం
- శశి వంగపల్లి

హైద్రాబాద్ లోని బంజారా హిల్స్ లోని "ముగ్ధ ఆర్ట్ స్టూడియో" గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఫ్యాషన్ వేర్ కోసం తాపత్రయపడే ప్రతి ఒక్కరికీ ముగ్ధ స్టూడియో ఒన్ స్టాప్ జోన్. ఇప్పుడు ఈ స్టూడియో తమ సరికొత్త బ్రాంచ్ ను జూబ్లీ హిల్స్ లో ప్రారంభించనుంది. రోడ్ నెం.36లో 7500 స్క్వేర్ ఫీట్ వైశాల్యం ఉన్న విశాలమైన భవనంలో ఈ ఫ్యాషన్ స్టూడియో ప్రారంభోత్సవం నేడు (ఆగస్ట్ 24) ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా "ముగ్ధ ఫ్యాషన్ స్టూడియో" బ్రాండ్ ఓనర్ అయిన శశి వంగపల్లి మాట్లాడుతూ.. "అమ్మాయికి అసలైన ఆభరణం అందం. ఆ అందాన్ని ఇంకాస్త అందంగా తీర్చిదిద్దేది అలంకారం. ఆ అలంకారాన్ని అందరికీ అందుబాటులో ఉండే ధరకి అందించడమే నా ఆశయం. అయితే.. నేను డిజైన్ చేసే వస్త్రాల్లో భారతీయ సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపించాలనేది నా కోరిక. అందుకే నా స్టోర్ లో కేవలం ఫ్యాషన్ క్లోత్స్ మాత్రమే కాకుండా కంచిపట్టు చీరలు, చేనేత చీరలు, బ్రైడల్ లెహంగాస్ తోపాటు మెన్స్ వేర్ లో షార్వానీస్ కూడా దొరుకుతాయి. నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సపోర్ట్ చేసిన సెలబ్రిటీలకు, సన్నిహితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ కొత్త స్టోర్ కి కూడా అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను" అన్నారు.

Facebook Comments
Rashmika Mandana launches Mugdha at Jubliee Hills Road No 36

About uma