Noted writer ‘Diamond Ratna Babu’ is set for his directorial debut and it is formally launched on Friday. Young hero Aadi Saikumar is going to play the lead role in the movie which is titled ‘Burra Katha.’Writers from the Telugu film industry have graced the movie launch event as guests. Well known writer Paruchuri Gopala Krishna has clapped the board for the first scene shot on hero Aadi while lyricist and writer Shiva Shakthi Dutta switched on the camera.
Speaking on the occasion, ‘Diamond’ Ratna Babu said, “Really happy that my mentors and fellow writers have come to the launch of my directorial debut. I thank my producers on this occasion, for giving me top technicians for the film. As and when I narrated the script, hero Aadi Saikumar gave his nod and thanks to him as well for having the confidence in me. I’m introducing my team as screenplay writers with this film and hope they make a big name for themselves in the industry.”
Lyricist and writer Shiva Shakthi Dutta said, “Glad to have come for the launch event. I’m also penning a song in this film and good luck to the entire team.”
Hero Aadi said, “Thanks to the media for coming here. This is my third film in the year and I’m all excited about all the three films, especially this one. This is a fresh point and my role is quite challenging. Writer ‘Diamond’ Ratna Babu has come up with brilliant script and the dialogues are going to be very good. Also happy that the film has top technicians working for it.”
Producer Srikanth Deepala said, “This is our second film. ‘Burra Katha’ will definitely be a good film and bring a good name to my production house.”
The regular shooting of the film will begin from tomorrow while the female leads of the film are yet to be finalized and in a week time, they would be confirmed.
Cast: Aadi Saikumar, Rajendra Prasad, Posani Krishna Murali, Prudhviraj, Gayathri Gupta.
Crew:
Story, dialogues and direction: ‘Diamond’ Ratna Babu
Producer: HK Srikanth Deepala
Banner: Deepala Arts
Music: Sai Kartheek
DoP: Ram Prasad
Editor: MR Varma
Art Director: Chinna
Screenplay: S Kiran, Prasad Kamineni, Suresh, Divya Bhavana Bandla and Sayeed Tajuddin.
Fights: Venkat
Lyrics: Shiva Shakti Dutta, Ramajogayya Sastry, Bhaskar Bhatla, Shree Mani, Shresta
Creative Head: ANV Ganesh
ఆది సాయికుమార్ , డైమండ్ రత్నబాబు ల ' బుర్ర కథ ' సినిమా ప్రారంభోత్సవం..!!
రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు.. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా నటిస్తున్నారు..' బుర్రకథ ' అనేది సినిమా టైటిల్.. టాలీవుడ్ లోని ప్రముఖ రచయితలు ఈ సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్ కి క్లాప్ ని అందించగా , లిరిసిస్ట్ , రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్ ఆన్ చేసారు..
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్న బాబు మాట్లాడుతూ, ఈ రోజు చాల హ్యాపీ గా ఉంది.. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్ వచ్చి డైరెక్టర్ గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు.. అలాగే ఈ సందర్భంగా నా ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ చెప్తున్నాను.. నాకు టాప్ టెక్నిషియన్స్ ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు.. కథ చెప్పిన వెంటనే సినిమా ని ఓకే చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆది సాయి కుమార్ గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్స్ ని పరిచయం చేస్తున్నాను.. వారి కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
రచయిత శివ శక్తి దత్త మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను.. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాల థాంక్స్.. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా.. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎక్జాయిటింగ్ గా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్ గా ఉంది.. రత్నబాబు గారు మంచి ఫ్రెష్ లైన్ తో వచ్చారు.. ఇందులో నా పాత్ర డిఫరెంట్ గా చాల బాగుంది.. టాప్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేయడం ఎంతో హ్యాపీ గా ఉంది.. అన్నారు..
నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా.. బుర్రకథ తప్పకుండ ఓ మంచి సినిమా అవుతుంది.. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మా బ్యానర్ కి మంచి పేరొస్తుంది.. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.. ఇంకో వారంలో సినిమా కి సంబంధించిన హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్ ఫర్మ్ అవుతారు.. అన్నారు..
నటీనటులు: ఆది సాయికుమార్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి రాజ్, గాయత్రీ గుప్తా
సాంకేతిక నిపుణులు :
కథ, సంభాషణలు మరియు దర్శకత్వం: 'డైమండ్' రత్న బాబు
నిర్మాత: హెచ్ కె శ్రీకాంత్ దీపాల
బ్యానర్: దీపాల ఆర్ట్స్
సంగీతం: సాయి కార్తీక్
డీఓపీ : రామ్ ప్రసాద్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
స్క్రీన్ ప్లే: ఎస్ కిరణ్, ప్రసాద్ కామినేని, సురేష్, దివ్య భావన బండ్ల మరియు సయీద్ తాజుద్దీన్
ఫైట్స్ : వెంకట్
సాహిత్యం: శివ శక్తి దత్తా, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, శ్రీ మణి, శ్రేష్ఠ
క్రియేటివ్ హెడ్: ANV గణేష్
This website uses cookies.