The life story of one of the most charismatic female politicians of India will come alive through a film bankrolled by Vibri Media.
“Madam J. Jayalalitha was one of those rare few regional leaders who went on to become a force to reckon within Indian politics. Her life is an inspiration for women folk around the world. This film will be a tribute to her achievements both in cinema and politics. We will launch the movie on het birthday, February 24. The first look of the film will be released on that very day,” says Brinda Prasad Adusumilli, Director of Vibri Media and Chairperson SIIMA.
Award-winning Kollywood filmmaker, Vijay, of Madrasapattinam fame will be directing the film. The film will be made in Telugu, Tamil and Hindi languages.
"We at Vibri have a Vision of telling real stories and Director Vijay is overseeing the pre-production work of the film himself as per our vision” says Producer Vishnu Vardhan Induri.
The film will feature prominent faces from Bollywood and South Industry.
The coming year promises to be a big one for Vibri Media, a media company that has produced numerous TV shows in the last 10 years is also Producing 83 World Cup film in Hindi directed by Kabir Khan with Ranveer Singh playing Kapil Dev and NTR Biopic directed by Krish with Balakrishna as NTR along with J. Jayalalitha Biopic, all scheduled to release in 2019.
"ఎన్.టి.ఆర్" బయోపిక్ ను నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్ లో జయలలిత బయోపిక్
తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం
మోస్ట్ ఛార్మింగ్ & డాషింగ్ లేడీ పొలిటీషియన్ గా చరిత్రలో నిలిచిపోయిన జయలలిత జీవితం ఆధారంగా విబ్రి మీడియా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
"ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారతీయ రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన ఘనమైన చరిత కలిగిన ఆమె ప్రయాణాన్ని సినిమాగా తెరకిక్కిస్తున్నాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఆమె ఎచీవ్ మెంట్స్ ను ఈ సినిమాలో చూపించనున్నాం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆరోజే చిత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అదేరోజున ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నామని విబ్రి మీడియా డైరెక్టర్ మరియు సైమా అవార్డ్స్ చైర్మన్ బృందాప్రసాద్ అడుసుమిల్లి వెల్లడించారు.
"మాదరాసుపట్టణం" చిత్రంతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్ తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
"విబ్రి మీడియా నుంచి నిజమైన కథలు, జీవితాలు తెరకెక్కించాలన్నది నా కల. విజయ్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ చూసుకొంటున్నాడు. బాలీవుడ్ మరియు సౌత్ కు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు" అని నిర్మాత విష్ణు ఇందూరి తెలిపారు.
గత పదేళ్లుగా అసంఖ్యాక టెలివిజన్ షోస్ నిర్మిస్తున్న విబ్రి మీడియా నుంచి ఈ ఏడాది వరల్డ్ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో "83" చిత్రాన్ని కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ కీలకపాత్రలో నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంతోపాటు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న "ఎన్.టి.ఆర్" బయోపిక్ మరియు జయలలిత బయోపిక్ కూడా 2019లొనే విడుదలకానుండడం విశేషం.
This website uses cookies.