Sudheer Babu and Mehreen Kaur Pirzada in Rizwan Entertainment Production No 2

Hehreen Pirzada Latest Facebook Imagesmore

Hero Sudheer Babu’s new film is going to be launched on August 17th at Ramanaidu Studios in Hyderabad.

This new film will be directed by Puli Vasu while Mehreen is going to pair with Sudheer and it is their first combination.
The muhurtham is locked at 9:30 am

Rizwan of Rizwan Entertainment banner will be producing the movie and it is production number two.

Cast: Sudheer Babu, Mehreen
Crew:
Director: Puli Vasu
Producer: Rizwan
Banner: Rizwan Entertainment
Co-producer: Khursheed (Kushi)

సుధీర్ బాబు, మెహ్రీన్ జంట‌గా రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2..

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్ లో మొద‌లు కానుంది. పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సుధీర్ బాబుతో మెహ్రీన్ కౌర్ న‌టించ‌నుంది. తొలిసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్.. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆగ‌స్ట్ 17 ఉద‌యం 9.30 నిమిషాల‌కు ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
సుధీర్ బాబు, మెహ్రీన్

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: పులి వాసు
నిర్మాత‌: రిజ్వాన్
బ్యాన‌ర్: రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్
స‌హ నిర్మాత‌: ఖుర్షీద్ (ఖుషీ)

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%