The concept poster of hero Ravi Teja’s upcoming movie ‘Amar Akbar Anthony’ under the direction of Sreenu Vaitla is unveiled.
The poster sets up an interesting premise as it has a ring, a king and queen dolls which are interconnected along with title. Overall the concept poster gives a good impression that it is something fresh and unique.
Being completely shot in the United States, the current schedule of shooting is going on in New York.
Ileana is pairing with Ravi Teja in this film which has music of SS Thaman and cinematography b Vijay C Dileep.
‘Amar Akbar Anthony’ is being produced by ‘hat-trick’ blockbusters banner, Mythri Movie Makers and the release is slated on October 5th.
Cast:
Ravi Teja, Ileana D'Cruz, Sunil, Vennala Kishore, Ravi Prakash, Tarun Arora, Aditya Menon, Abhimamyu Singh, Vikram jit, Rajveer Singh, Shiyaji Shinde, Subhalekha Sudhakar etc
Crew:
Screenplay, Dialogues and Direction: Sreenu Vaitla
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan (CVM)
DoP: Vijay C Dileep
Music: SS Thaman
Editor: MR Varma
Art Director: AS Prakash
Lyrics: Ramajogayya Shastri
PRO: Vamsi Shekhar
అమర్ అక్బర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్టర్ ని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఓ ఉంగరం.. రాజు రాణి బొమ్మలు టైటిల్ లో కనిపిస్తున్నాయి. ఇది చాలా కొత్తగా ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్ర షూటింగ్ అంతా యుఎస్ లోనే జరుగుతుంది. ప్రస్తుతం న్యూయార్క్ లో షెడ్యూల్ జరుగుతుంది. ఇలియానా ఈ చిత్రంలో రవితేజ జోడీ కడుతుంది. విజయ్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ అమర్ అక్బర్ ఆంటోనీని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
నటీనటులు:
రవితేజ, ఇలియానా డీ క్రూజ్, సునీల్, వెన్నెల కిషోర్, రవిప్రకాశ్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభలేక సుధాకర్ తదితరులు..
సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: శ‌్రీనువైట్ల
నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై. రవిశంకర్, మోహన్(సివిఎమ్)
సినిమాటోగ్రఫీ: విజయ్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి
పిఆర్ఓ: వంశీ శేఖర్