Social News XYZ     

Sameeram completes censor

Sameeram completes censor

The movie 'Sameeram' has completed the censor formalities and got 'A' certificate. The producers of the film are planning to release the movie in the first week of September.

'Sameeram' features Yashwanth, Amirta Acharya and Divya Nandini in the lead roles while it is written and directed by Ravi Gundaboina. Yajamanya has composed music for this romantic entertainer.

 

Madhusudhan Kota has handled the cinematography for 'Sameeram' which is produced by Anitha Devendar Reddy, Dr Suresh Kesavan and G Rukmini under Anitha Creative Works banner.

Cast: Yashwanth, Amrita Acharya, Divya Nandini, 'Getup' Srinu, Lubna Valia, 'Jabardasth' Ramu and Yarlagadda Sailaja

Crew:
Story and Direction: Ravi Gundaboina
Banner: Anitha Creative Works
Producers: Anitha Devendar Reddy, Suresh Kesavan, SMT G. Rukmini
Music: Yajamanya
Lyrics : Rambabu Gosala
Cinematography: Madhusudhan Kota
Editor: Bonthala Nageswara Reddy

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సమీరం'..

యశ్వంత్,అమృత ఆచార్య జంటగా నటిస్తున్న సమీరం సినిమా సెన్సిర్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏ సర్టిఫికెట్ ని పొందింది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికిఈ చిత్ర నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.. రవి గుండబోయిన దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ చిత్రానికి యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు.. మధుసూదన్ కోట సినిమాటోగ్రఫీ అందించగా అనిత క్రియేటివ్ బ్యానర్ వర్క్స్ పతాకంపై అనిత దేవేందర్ రెడ్డి , డా.సుదర్శన్ కేసవన్ మరియు జి. రుక్మిణి చిత్రాన్ని నిర్మించారు..

నటీనటులు:
యశ్వంత్, అమృత ఆచార్య, దివ్య నందిని, 'గెటప్' శ్రీను, లుబ్నా వాలియా, 'జబర్దస్త్' రాము మరియు యార్లగడ్డ శైలజ

సాంకేతిక నిపుణులు :
కథ మరియు దర్శకత్వం: రవి గుండబోయిన
బ్యానర్: అనిత క్రియేటివ్ వర్క్స్
నిర్మాతలు: అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేశవన్, శ్రీమతి జి. రుక్మిణి సంగీతం: యజమన్య
సాహిత్యం: రాంబాబు గోసల
సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వరరెడ్డి

Facebook Comments
Sameeram completes censor

About uma