Social News XYZ     

Minister Talasani Srinivas Yadav Completes Haritha Haram Challenge

I have Accepted "HARA HAI TOH BHARA HAI" A Green India challenge from Shri. E .Srinivas Garu chairmen SC&ST commission & I planted 3 saplings further I am passing this #harahaitohbharahai #Greenchallenge to
Shri
1).Jr.Ntr garu
2).Prabhas Garu
3).Trivikram Srinivas garu
4).Dil Raju garu
5).TTD Chairmen Putta Sudhakar yadav garu

Let’s join all together to make a Green world and greener Telangana
#Greenchallenge
#HaraHaiToBharaHai
#GreenIndiaChallange
#TI2022

Sc, St కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

 

మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత నాదే అని ప్రకటించారు.

TTD చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ప్రముఖ సినీ నటులు జూనియర్ N T R, ప్రభాస్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు లకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఛాలెంజ్ చేశారు

Facebook Comments
Minister Talasani Srinivas Yadav Completes Haritha Haram Challenge

About uma