Vivacious beauty Laxmi Rai has signed a new Telugu movie and is titled ‘Where Is The Venkata Lakshmi.’ This is the film is set on the backdrop of a village, being directed by a newcomer Kishore Kumar.
The film also stars Mahath, Naveen Neni and Pankaj in crucial roles and Poojitha Ponnada will be seen in a special role while Hari Gaura is composing music for this beautiful love story.
Thatavarthi Kiran has penned the story and is providing screenplay and dialogues for the movie. The makers are planning to release the movie on the occasion Dusshera festival.
M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy are jointly producing ‘Where Is The Venkata Lakshmi’ under ABT Creations banner.
Cast: Laxmi Rai, Poojitha Ponnada, Mahath, Naveen Neni, Pankaj and others
Crew:
Director: Kishore Kumar
Producers: M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy
Banner: ABT Creations
Executive Producer: Sai Deepak
Story, screenplay, dialogues: Thatavarthi Kiran
Music: Hari Gaura
Cinematography: Danesh Ravindranath
Art Director: Hari Varma
PRO: VamsiShekar
వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి అంటోన్న లక్ష్మీరాయ్..
రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ లక్ష్మీరాయ్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిఅంటూ ప్రేక్షకుల ముందుకొస్తుంది లక్ష్మీరాయ్. పూర్తిగా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహత్, నవీన్ నేని, పంకజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నటీనటులు:
లక్ష్మీరాయ్, పూజిత పొన్నాడ, మహత్, నవీన్ నేని, పంకజ్ తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకుడు: కిషోర్ కుమార్
నిర్మాతలు: ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి
బ్యానర్: ఏబిటి క్రియేషన్స్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి దీపక్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: తాటవర్తి కిరణ్
మ్యూజిక్: హరి గౌర
సినిమాటోగ్రఫి: దినేష్ రవీంద్రనాథ్
ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ
పిఆర్ఓ: వంశీశేఖర్