Social News XYZ     

Nagarjuna, Nani DevaDas Movie First Look Released

The first look of ‘Devadas’ has been unveiled by the makers. This is one of the crazy and most awaited multi-starrers of the year featuring Nagarjuna Akkineni and Nani.

The first look also reveals Nagarjuna and Nani’s roles who are playing Deva and Das respectively.

Written and directed by Sriram Adittya, this is a new age entertainer having Aakanksha Singh and Rashmika Mandanna in the female lead roles.

 

The shooting of the film is in final stages and the makers are planning to release the movie in September 27th.
Produced by Ashwini Dutt under Vyjayanthi Movies banner, C Dharmaraju presents it.

Cast:
Nagarjuna Akkineni Nani, Rashmika Mandanna, Aakansha Singh, Naresh VK, Baahubali Prabhakar, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas, Satya

Technical Department:
Banner: Vyjayanthi Movies
Producer: Ashwini Dutt
Director: Sriram Aditya
DoP: Shamdat Sainudeen
Music: Mani Sharma
Production Designer: Sahi Suresh
Dialogues: Venkat D Pati
Choreography: Brinda, Prem Rakshit, Sekhat master
Chief Co-director: Sadasiva Rao
Production Controller: Mohan
PRO: VamsIShekar

నాగార్జున‌, నాని దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ ఏడాది రానున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్స్ లో ఈ సినిమా ముందు వ‌రుస‌లో ఉంది. దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ లో టైటిల్ తో పాటు నాగార్జున, నాని పాత్ర‌ల గురించి కూడా ప‌రిచ‌యం చేసారు. ఎవ‌రు దేవ్.. ఎవ‌రు దాసుగా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని ఫ‌స్ట్ లుక్ తెలియ‌చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వై జ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సి ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది.

న‌టీన‌టులు:
నాగార్జున‌, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

సాంకేతిక విభాగం:
బ్యాన‌ర్: వైజ‌యంతి మూవీస్
నిర్మాత‌: అశ్వినీద‌త్
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
సినిమాటోగ్ర‌ఫ‌ర్: స‌్యామ్ ద‌త్ సైనూదీన్
సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాహి సురేష్
మాట‌లు: వెంక‌ట్ డి పాటి
కొరియోగ్ర‌ఫి: బృందా, ప్రేమ్ ర‌క్షిత్, శేఖ‌ర్ మాస్ట‌ర్
ఛీఫ్ కో ఆర్డినేటర్: స‌దాశివ‌రావ్
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: మోహ‌న్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Facebook Comments
Nagarjuna, Nani DevaDas Movie First Look Released

About uma