The first look of hero Sudheer Babu from the movie ‘Veera Bhoga Vasanth Rayalu’ is unveiled by popular publicity designer Anil and Bhanu. Hero Sudheer Babu is seen in serious mood and looks stylish in back glares.
Indrasena is directing the movie which comes up with the tagline ‘Cult is Rising.’ The film also has Nara Rohith, Shriya Saran and Sree Vishnu in the other lead roles.
The first look of all the three actors were revealed earlier and they have garnered good response. Mark K Robin is composing music for this non-linear crime drama.
Apparao Bellana is producing the movie under Baba Creations banner.
Cast: Nara Rohith, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu, Srinivasa Reddy, Manoj Nandan, Shashank, Ravi Prakash, Naveen Neni, Charith Manas, Snehith, Edidha Sriram, Giridhar, Anantha Prabhu, Rajeswari, Ashwithi and others
Crew:
Director: Indrasena R
Producer: Apparao Bellana
Banner: Baba Creations
Music: Mark K Robin
DoP: S Venkat
Art Director: Srikanth Ramisetty
Editor: Shashank Mali
Action: Ram Sunkara
Publicity Design: Anil-Bhanu
PRO: VamsiShekar
'వీరభోగవసంతరాయలు ' లో సుధీర్ బాబు లుక్ విడుదల .!!
వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు.. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ' కల్ట్ ఈజ్ రైజింగ్ ' అనేది టాగ్ లైన్.. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు..
తారాగణం :
నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారా బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
డీఓపీ : ఎస్ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్: రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
PRO: వంశీ శేఖర్