Social News XYZ     

‘Paper Boy’ Teaser gets an excellent response

‘Paper Boy’ Teaser gets an excellent response

The teaser of ‘Paper Boy’ has garnered an amazing response and so far it has got over 2.5 Million digital views. On that note, the producers have thanked the audiences for a wonderful feedback and added that they would be launching the theatrical trailer soon.

Also, the first song will be released on July 28th at 3 pm. ‘Paper Boy’ features Santosh Shoban, Riya Suman and Tanya Hope in the lead roles. The film is directed by Jaya Shankarr while Bheems has composed the music and Soundar Rajan has handled the cinematography.

 

‘Paper Boy’ is an emotional romantic tale of an engineering graduate who works as a paperboy and falls in love with a girl.

Cast: Santosh Shoban, Riya Suman, Tanya Hope, Posani Krishna Murali, Abhishek Maharshi, Vidyu Raman, Jayaprakash Reddy, Bithiri Sathi, Sunny, Mahesh Vitta and others

Crew:
Director: Jaya Shankarr
Producers: Sampath Nandi, Ramulu, Venkat and Narasimha
Banners: Sampath Nandi Team Works, BLN Cinema and Prachitra Creations
Music: Bheems Ceciroleo
Cinematography: Soundar Rajan
Editor: Tammiraju
Art Director: Rajeev
Executive Producer: Murali Mamilla
Script co-ordinator: Sudhakar Pavuluri
PRO: VamsiShekar

'పేపర్ బాయ్' టీజర్ కి అద్భుతమైన స్పందన..!!

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డు  సృష్టించగా  ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాబట్టుకుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు..అలాగే సినిమాలోని మొదటి పాటను జులై 28 న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు.. పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే  ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే ఈ  సినిమాకి జయ శంకర్ దర్శకత్వం వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

తారాగణం :

సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్, పోసాని కృష్ణ మురళి, అభిషేక్ మహర్షి, విద్యు రామన్ , జయప్రకాష్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేష్ విత్తా మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహ
బ్యానర్లు: సంపత్ నంది టీం వర్క్స్, BLN సినిమా మరియు ప్రాచిత్ర క్రియేషన్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్‌
ఎడిటర్: తమ్మి రాజు
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీ మామిళ్ల
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి
PRO: వంశీ శేఖర్

Facebook Comments
‘Paper Boy’ Teaser gets an excellent response

About uma